ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్
Latest Movies Tollywood

ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్

ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ .గచ్చిబౌళి AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోసాని .నాకు, నా కుటుంబసభ్యులకు కరోనా సోకింది: పోసాని .నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలు నన్ను క్షమించాలి: పోసాని.

నాకు కరోనా రావడం వల్ల రెండు సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి: పోసాని.మీ అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలో షూటింగ్ లో పాల్గొంటా: పోసాని

Post Comment