“మా”తో ముగిసిన గిల్డ్ మీటింగ్

“మా”నుంచి హాజరైన “మా” అధ్యక్షుడు మంచు విష్ణు, మరియు రఘుబాబు, శివబాలాజీ, జీవిత రాజేఖర్..‌

గిల్డ్ నుంచి హాజరైన దిల్ రాజు, మైత్రి నవీన్, సితార నాగ వంశీ, శరత్ మరార్, బాపినీడు, వివేక్..

తెలుగు సినిమా షూటింగుల్లో తప్పనిసరిగా “మా” సభ్యులనే తీసుకోవాలి…

ఇతర భాషా నటులను తీసుకుంటే వారిని “మా” అసోసియేషన్లో చేర్చాలి

“మా”లో సీనియర్ సభ్యులుగా ఉన్న ఆర్టిస్టుల లిస్టును గిల్డ్ కమిటీకి ఇచ్చిన మంచు విష్ణు

గిల్డ్ కమిటీ తమకు ఉన్న, వచ్చిన సమస్యలను “మా” కమిటీకి చెప్పారు..

ఇద్దరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం Telugu 70mm

Related Posts