Advertisement
సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హాట్ యాంకర్
Latest Movies Tollywood

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హాట్ యాంకర్

Advertisement

జబర్దస్త్ యాంకర్ గా రశ్మి చాలా పాపులర్. ఆ కామెడీ షోకు మాస్ అప్పీల్, కమర్షియాలిటీ తీసుకొచ్చింది రశ్మి అందమే అనొచ్చు. జబర్దస్త్ లో రశ్మి హాట్ డ్రెస్సులు షో ముందు నుంచి కదలకుండా చేస్తాయి. జబర్దస్త్ తీసుకొచ్చిన ఫేమ్ తో రశ్మికి చాలా క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తో గుంటూర్ టాకీస్ అనే సినిమాలోనూ నటించింది రశ్మి. ఈ బ్యూటిఫుల్ యాంకర్ గురించి లెటెస్ట్ గా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదే ఆమె పెళ్లి గురించి. రశ్మి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని, తన కెరీర్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఇలా పెళ్లి చేసుకున్న విషయం బయటకు చెప్పడం లేదని తెలుస్తోంది.

జబర్దస్త్ లో రశ్మి యాంకరింగ్ తో పాటు సుడిగాలి సుధీర్ స్కిట్ లు చాలా ఫేమస్. స్కిట్ లు చేసే టైమ్ లో వీళ్ల మధ్య మంచి టైమింగ్, పంచ్ డైలాగ్ లు పడుతుంటాయి. ఆ క్లోజ్ నెస్ తో రశ్మి, సుధీర్ కలిసి యాంకర్స్ గా స్పెషల్ ప్రోగ్సామ్స్ చేశారు. పండగల టైమ్ లో చేసిన ఈ ప్రోగ్రామ్స్ లో కలిసి డ్యూయెట్స్ లో డాన్సులు చేసేవారు. వీళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి లవర్స్ అనే ప్రచారమూ జరిగింది. రశ్మి సుధీర్ మధ్య లవ్ ఉందా, స్నేహం ఉందా అనేది వాళ్లకే తెలియాలి. బయటకు కనిపించేది మాత్రం స్నేహాన్ని మించిన సన్నితులనేదే. కొన్ని ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు తమ మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమేనని చెప్పుకున్నారు. ఈ లెక్కన రశ్మి చేసుకుంటే సుధీర్ ను పెళ్లి చేసుకుంటుందని ఊహించుకోవచ్చు. కానీ జరిగింది వేరు.

ఇదంతా జబర్దస్త్ వరకే వదిలేసి రశ్మి ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుందని లెటెస్ట్ టాక్. పెళ్లయ్యాక హైదరాబాద్ లో కాపురం ఉంటోందట. తను ప్రస్తుతం చేస్తున్న టీవీ కార్యక్రమాలు, చేయబోయే ప్రాజెక్టులకు ఇబ్బందులు రాకుండా పెళ్లి విషయం గోప్యంగా ఉంచిందట రశ్మి. పెళ్లి విషయం దాచడానికి సదరు ప్రోగ్రం ఇన్వెస్టర్స్ కారణమా లేక రశ్మినే స్వయంగా ఈ డెసిషన్ తీసుకుందా అనేది తెలియాలి. రశ్మినే ఇలా పెళ్లిని రహస్యంగా ఉంచేసింది అంటే అది తెలివైన నిర్ణయం కాదు. అప్పటి సావిత్రి నుంచి నేటి కాజల్, స్నేహ దాకా పెళ్లయ్యాక సినిమాలు చేసుకోవడం లేదా, వాళ్ల కంటే రశ్మికి క్రేజ్ ఉందా, బాలీవుడ్ లో సోనమ్ కపూర్, విద్యా బాలన్, కత్రీనా కైఫ్, ఐశ్వర్య రాయ్, కాజోల్, కరీనా కపూర్, రాణీ ముఖర్జి ఇలా ఎందరు పెళ్లయ్యాక నటించడం లేదు, కెరీర్ ను కంటిన్యూ చేసుకోవడం లేదు.

Rashmi Gautam gave up hope on Film offers? - TeluguBulletin.com

Rashmi Gautam సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్న టాప్ యాంకర్.. ఆ వ్యక్తి ఎవరంటే?  | Is Rashmi Gautam doing item song in Chiranjeevi's Bhola Shankar? - Telugu  Filmibeat

Advertisement

Post Comment