Raviteja : వేటాడే పులిలా కనిపిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు. వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రాజమండ్రిలో లాంచ్ చేశారు.

ఈ పోస్టర్ చూడానే రవితేజ పులిలా కనిపిస్తున్నాడనే చెప్పాలి. నోట్లో దబ్బనం(బస్తాలు కుట్టడానికి వాడతారు)తో రైల్వే కంపార్ట్ మెంట్ లోకిచొచ్చుకు పోవడానికి ప్రయత్నిస్తోన్నట్టుగా ఉందీ లుక్. అతని కళ్లు రౌద్రంతో నిండి ఉన్నాయి. ఆ చూపులు వేటకు సిద్ధమైన పులిలా కనిపిస్తున్నాయి. ఓ రకంగా ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేదానికి ఎగ్జాంపుల్ గా కనిపిస్తోందీ లుక్.


ఇక ఈ లుక్ ను రిలీజ్ చేస్తూ రవితేజ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా వైల్డ్ గానే ఉంది..
నేమ్: టైగర్ నాగేశ్వరరావు
విలేజ్: స్టూవర్ట్ పురం

వెల్కమ్ టు మై జోన్.. ద టైగర్ జోన్..” అంటూ రాసుకొచ్చాడు.


ఇది 1970ల ప్రాంతంలో స్టూవర్ట్ పురం ఊరికి సంబంధించిన నాగేశ్వరరావు అనే దొంగకు సంబంధించిన కథ అని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. అతని కళ్లే కాదు.. పాదాలు కూడా పాదరసంలా ఉంటాయని అప్పట్లో చెప్పుకునేవారు. పోలీస్ లకు అడ్రెస్ చెప్ప�