HomeMoviesటాలీవుడ్మాల్డీవ్స్ లో మస్తీ చేసిన అగ్ర తారలు!

మాల్డీవ్స్ లో మస్తీ చేసిన అగ్ర తారలు!

-

టాలీవుడ్ అగ్ర తారలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్.. ఇటీవల మాల్డీవ్స్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ బిజినెస్ మ్యాన్ చలమలశెట్టి అనిల్ కుమార్ 50వ పుట్టినరోజు వేడుకలో పాల్గొనేందుకు వీరంతా మాల్డీవ్స్ కి వెళ్లారు. కాకినాడ ఎమ్.పి. గా పలుమార్లు పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ కి సోదరుడు చలమలశెట్టి అనిల్. టాలీవుడ్ ప్రముఖులంతా మాల్డీవ్స్ లో మస్తీ చేసిన చలమలశెట్టి అనిల్ బర్త్ డే వీడియో బయటకు వచ్చింది.

ఇవీ చదవండి

English News