ప్రొడ్యూసర్ కౌన్సెల్ ఎన్నికల ఫలితాలు

తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా

కే.ఎల్ దామోదర్ ప్రసాద్ గెలుపు

వైస్ ప్రెసిడెంట్ గా –

కొల్లా అశోక్ కుమార్,

సుప్రియ యార్లగడ్డ (ఏకగ్రీవం)

సీక్రెటస్ గా

తుమ్మల ప్రసన్నకుమార్,

వై.వి.ఎస్ చౌదరి.

జాయింట్ సెక్రెటరీ

– సి.భరత్ చౌదరి,

నట్టి కుమార్..

ట్రెజరర్

తుమ్మలపల్లి రామ సత్యనారాయణ (ఏకగ్రీవం)

ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్

  1. దిల్ రాజు
  2. డి.వి.వి దానయ్య
  3. స్రవంతి రవి కిషోర్
  4. యలమంచిలి రవిశంకర్ (మైత్రి రవి)
  5. పద్మిని
  6. బెక్కం వేణుగోపాల్
  7. సురేందర్ రెడ్డి
  8. గోపీనాథ్ ఆచంట
  9. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు)
  10. పల్లె కేశవరావు
  11. వి.శ్రీనివాసరావు
  12. అభిషేక్ అగర్వాల్
  13. తోట కృష్ణ
  14. ప్రతాని రామకృష్ణ గౌడ్
  15. పూసల కిషోర్

Related Posts