హాయ్ నాన్న మినీ రివ్యూ

డీసెంట్ క్లాస్ , క్లీన్ ఫ్యామిలీ డ్రామా ..

నాని, మృణాల్ కెమిస్ట్రీ బాగుంది..

ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో గా ఉన్నా, సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ సెంటిమెంట్ బాగా పండింది..

TELUGU70MM Rating – 3/5

Related Posts