ad

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సినిమా లకు ఎడిటర్ గా పని చేసిన గౌతమ్ రాజు,

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతమ్ రాజు

ఒక ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగవారం డిశ్చార్జి అయిన గౌతమ్ రాజు

రాత్రి 1.30 గంటలకు మరణించిన గౌతమ్ రాజు

ఒక్కసారి గా షాక్ కు గురైనటాలీవుడ్

800కిపైగా సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్‌రాజు

ఖైదీనెంబర్‌ 150, గబ్బర్‌సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్..

బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్‌ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్‌రాజు

, , , , , , , , , , , , ,