Advertisement
జగన్  కి కృతజ్ఞతలు తెలిపిన సినీ  ప్రముఖులు
Latest Movies Tollywood

జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన సినీ ప్రముఖులు

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో సినిమా మనుగడ క్లిష్టంగా మారింది: ఆర్‌.నారాయణమూర్తి

భారీ చిత్రాల విడుదల సమయంలో చిన్న సినిమాల పరిస్థితి కష్టంగా మారింది: ఆర్‌.నారాయణమూర్తి

ఏటా నంది అవార్డులు ఇవ్వాలి: ఆర్‌.నారాయణమూర్తి

అందరి ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు వస్తున్నాయి: రాజమౌళి

చిరంజీవి చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తోంది: రాజమౌళి

ఐదారు నెలలుగా గందరగోళ పరిస్థితి ఉంది: రాజమౌళి

గందరగోళ పరిస్థితి తెరపడే సమయం వచ్చింది: రాజమౌళి

సినీ పరిశ్రమకు ఇవాళ చాలా శుభపరిణామం: మహేశ్‌బాబు

సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం: మహేశ్‌బాబు

ఆరు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమ గందరగోళంగా ఉంది: మహేశ్‌బాబు

సీఎం చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది: మహేశ్‌బాబు

చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: మంత్రి పేర్ని నాని

సినీ పరిశ్రమ కోసమే ఆలోచించే వ్యక్తి చిరంజీవి: మంత్రి పేర్ని నాని

చిన్న సినిమాలకు స్థానం ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు: మంత్రి పేర్ని నాని

ఈనెలాఖరులోపు అన్నింటిపై పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుంది: పేర్ని నాని

విశాఖలో కూడా చిత్రీకరణ జరగాలని సీఎం కోరుకుంటున్నారు: పేర్ని నాని

తెలుగు సినిమాలన్నీ ఏపీలో చిత్రీకరించేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు: పేర్ని నాని

Advertisement