Big Story Box Office Breaking News Gallery Latest News Movies

సరిలేరు వర్సెస్ అల .. ద విన్నర్ ఈజ్ ..

సరిలేరు నీకెవ్వరు.. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద బాగా తగ్గిపోయాయి. అలాగని అస్సలు లేవు అని కాదు. కానీ నిన్నటి వరకూ నేనంటే నేను అంటూ పోటీలు పడ్డ అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములోతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్సే కాదు.. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కూడా బాగా తగ్గిపోయింది. బుక్ మై షోలో అల సినిమాకు అదిరిపోయేలా బుకింగ్స్ ఉన్నాయి. కానీ సరిలేరుకు అంత లేదు. ఇటు […]

Big Story Box Office Breaking News Latest News Movies

మరో బి గ్రేడ్ సినిమాలో పాయల్

పాయల్ రాజ్ పుత్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ హాట్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా కంటెంట్ ప్రకారం తను అద్భుతంగా నటించింది. అందంగా కనిపించింది. అందాలూ ఆరబోసింది. అదే తనకు మైనస్ గా మారింది. ఆర్ఎక్స్ 100 పెద్ద హిట్ అయినా తనకు కలిసొచ్చిందేం లేదు. పైగా కొత్త ఆఫర్స్ అలా అందాలారబోత.. లేదంటే హాట్ సీన్స్ తో నిండినవే వచ్చాయి. దీంతో కొన్నాళ్ల పాటు ఇలాంటి కథలతో నా వద్దకు రావద్దు […]

Big Story Box Office Breaking News Latest News Movies

 అశ్వథ్థామ రాఖికి సీక్వెలా ..?

రాఖీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అన్నా చెల్లెల్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కానివారు లేరు. ఎన్టీఆర్ ఆ టైమ్ లో బాగా లావుగా ఉండేవాడు కదా.. ఆ పర్సనాలిటీలో నటించిన చివరి సినిమా కూడా ఇదే. కమర్షియల్ గా భారీ హిట్ కాకపోయినా ఇది ఎన్టీఆర్ ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ లో టాప్ త్రీలోనే ఉంటుంది. ఆ స్థాయిలో సెంటిమెంట్ యాక్షన్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

అల్లరి నరేష్ .. లుక్ అద్భుతం

అల్లరి నరేష్.. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా ఆకట్టుకున్న నటుడు. తండ్రి ఇవివి సత్యనారాయణ బ్రతికి ఉన్నంత కాలం అల్లరోడు మంచి విజయాలు అందుకున్నాడు. కానీ ఆయన మరణం తర్వాత మనోడికి సరైన హిట్ పడలేదంటే అతిశయోక్తేం కాదు. చివరిసారిగా గతేడాది మహేష్ బాబు సినిమా మహర్షిలో మంచి పాత్రలో కనిపించాడు. ఈ మూవీలో నరేష్ నటనకు అద్భుతమైన ప్రశంసలు కూడా వచ్చాయి. అంతకు ముందే బంగారు బుల్లోడు అనే సినిమా చేశాడు. కానీ ఆ […]

Big Story Box Office Breaking News Latest News Movies

 ప్రభాస్ కు హ్యాండ్ ఇచ్చిన పూజా

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘జాన్’(వర్కింగ్ టైటిల్). జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందబోతోన్న ఈ చిత్రం మామూలుగానే చాలా ఆలస్యంగా స్టార్ట్ అయింది. ఎన్నాళ్లో వేచిన మధ్యాహ్నం అన్నట్టుగా నిన్న మధ్యాహ్నం ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం అంటూ సోషల్ మీడియాలో స్వీట్ న్యూస్ పోస్ట్ చేశాడు ప్రభాస్. అది నిజమే అన్నట్టుగా ఓవింటేజ్ హోమ్ లో అతను కనిపిస్తోన్న ఫోటో కూడా పెట్టారు. అంతేకాదు.. ఇక రెగ్యులర్ షూటింగే అన్నట్టుగానూ చెప్పారు. బట్.. ఆ మాట […]

Big Story Box Office Breaking News Latest News Movies

మహేష్ బాబు రోరింగ్ కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన సినిమాకు హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ ఏ రేంజ్ లో షేక్ అవుతుందో మరోసారి ప్రూవ్ అవుతోంది. పైగా పండగ సీజన్ కావడంతో ఈ మూవీ భారీ పోటీలోనూ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి డైరక్షన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు.. మహేష్ బాబు కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిపోతోంది.. వరుసగా నాలుగు విజయాలు అందుకున్న తర్వాత సూపర్ స్టార్ తో సినిమా ఛాన్స్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన విజయ్

అల వైకుంఠపురములో సూపర్ హిట్ ను ఎంజాయ్  చేస్తున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ తో  కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను డబుల్ క్యాష్ చేసిన ఈ మూవీ తర్వాత బన్నీ సుకుమార్ తో సినిమా చేయబోతన్నాడు అని అందరికీ తెలుసు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ లో నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో అల్లు అర్జున్ రఫ్ అండ్ టఫ్ గా ఉండే […]

Big Story Box Office Breaking News Latest News Movies

మళ్లీ ‘సరిలేరు’ అంటున్నాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు .. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పండగ ఫ్లోలో కమర్షియల్ గా హిట్ అనిపించుకున్నా కంటెంట్ పై చాలా విమర్శలు వచ్చాయి.  అయినా అవేవీ పట్టించుకోకుండా మహేష్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి విజయశాంతి మరో ఆకర్షణగా నిలిచింది.  మొత్తంగా ఈ సినిమాకు డబ్బులు వస్తున్నాయనే ఆనందంలో […]

Big Story Box Office Breaking News Latest News Movies

షూటింగ్ కు వెళుతున్నా – ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ గురించి చాలాకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సాహో తర్వాత ప్రభాష్ కాస్త షాక్ తిన్నాడు. సాహో బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసినా కంటెంట్ పరంగా డిజాస్టరస్. అందుకే సాహో సెట్స్ లో ఉండగానే ఒప్పుకున్న ‘జాన్’(వర్కింగ్ టైటిల్)విషయంలో జాగ్రత్తలు పెంచాడు. మరోసారి స్క్రిప్ట్ వర్క్ చేయించాడు. కథలో అనేక మార్పులు కూడా చేశారు. అన్ని కరెక్ట్ గా చూసుకుని ఆ తర్వాతే షూటింగ్ అనుకున్నారు. మరోవైపు బడ్జెట్ విషయంలోనూ […]

Big Story Box Office Breaking News Latest News Movies

సుధీర్ వర్మ కొత్త సినిమా

సుధీర్ వర్మ.. ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. కానీ కుర్రాడికి కమర్షియల్ హిట్స్ అందడం లేదు. గతేడాది రణరంగంతో మరో ఫ్లాప్ చూసిన సుధీర్ వర్మ తర్వాత నితిన్ హీరోగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అంధాదూన్’ రీమేక్ చేస్తాడు అనే ప్రచారం జరిగింది. కానీ అది మొదలు కావడానికి చాలా టైమ్ ఉంది. ఈ లోగా తను ఓ థ్రిల్లర్ స్టోరీ రెడీ చేసుకున్నాడట. ఆ కథతో వచ్చే నెలలోనే కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రాన్ని […]