పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి కాస్ట్యూమ్ డ్రామాలో కనిపించబోతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు‘. చారిత్రక అంశాల మేళవింపుతో.. ఫిక్షనల్ స్టోరీగా ఈ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ

Read More

రాజమౌళి తనయుడిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఎస్.ఎస్.కార్తికేయ. రాజమౌళి చిత్రాలకు సంబంధించి డైరెక్షన్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్, పబ్లిసిటీ అన్ని వ్యవహారాలను చక్కబెడుతుంటాడు కార్తికేయ. తండ్రి రాజమౌళి సినిమాలకే కాదు

Read More

రెబెల్ స్టార్ ప్రభాస్.. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఎడి’. ఈ సినిమా టైటిల్ లోనే ఈ చిత్రం ఒక ఫ్యూచరిస్టిక్ మూవీగా అర్థమవుతోంది. అయితే.. ఈ

Read More

కథల కోసం అన్వేషణలో వేట సాగిస్తూనే.. కథానాయకులంతా తమ కాలాన్ని గడిపేస్తుంటారు. కానీ.. నేచురల్ స్టార్ నాని మాత్రం అందుకు భిన్నం. కథలే అతన్ని వెతుక్కుంటూ వస్తాయి. అస్సలు టైమ్ వేస్ట్ చెయ్యడం అంటే

Read More

చిత్ర పరిశ్రమలో ఒక శాఖకు సంబంధించిన వ్యక్తులు.. మరో శాఖలో పనిచేయడం సాధారణంగా జరిగే విషయమే. ఈకోవలోనే.. నటులు దర్శకులుగా మారి సూపర్ హిట్స్ అందించిన సందర్భాలున్నాయి. అలాగే.. దర్శకులు నటులుగానూ రాణించిన వారున్నారు.

Read More

ధనవంతుల వివాహ వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో తెలుసుకోవాలంటే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి హడావుడి చూస్తే అర్థమవుతోంది. అనంత్, రాధిక ల నిశ్చితార్థం గత సంవత్సరం జనవరి 19న ముంబైలో జరిగింది.

Read More