Big Story Box Office Breaking News Latest News Movies

పవన్ కళ్యాణ్ ను ఇప్పుడు పట్టించుకునేదెవరు..?

పవర్ స్టరా్ పవన్ కళ్యాణ్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్ ను పాలిటిక్స్ ను వాడాలనుకున్నాడు. కానీ టైమ్ కలిసి రాలేదు. అభిమానుల అరుపులు కేకలు ఓట్లుగా మారలేకపోయాయి. దీంతో తనే స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. కట్ చేస్తే .. ఆ పోరాటం ఈ పోరాటం అంటూ.. తోళ్లు వలిచే పనిలో కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక లేటెస్ట్ గా బిజెపితో పొత్తు అంటూ అనేక విమర్శలకు కేంద్రం […]

Big Story Box Office Breaking News Gallery Movies

కర్తవ్యం దర్శకుడితో సమంత..

సమంత.. నిన్నటి వరకూ మోస్ట్ బిజీయొస్ట్ హీరోయిన్. పెళ్లి తర్వాత కూడా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఈ ఇన్నింగ్స్ లో సెలెక్టివ్ మూవీస్ తోనే వెళ్లాలనుకుంటోంది. అందుకే వైవిధ్యమైన కథలు వస్తే తప్ప కమిట్ కావడం లేదు. ఆ కోవలో చేసిన ‘ఓ బేబీ’సూపర్ హిట్ అయింది. అంతకు ముందు చేసిన యూ టర్న్ రైట్ టర్న్ అనిపించుకోకపోయినా.. ఓ బేబీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇకపై ఇలాంటి విమెన్ సెంట్రిక్ మూవీస్ కే ఓకే చెబుతానంటోంది. […]

Box Office Breaking News Latest News Movies

 తమిళ నటి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం..

తమళ్ నటి జయశ్రీ ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం చెన్నైలోని నీలగిరి హాస్పిటల్ లో చికిత్స పొందుతోన్న తన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ ఆత్మహత్యకు కారణం ఆమె భర్తకు ఉన్న వివాహేతర సంబంధమే కారణం. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి లేరు. కొన్నాళ్లుగా జయశ్రీతో పాటు ఆమె భర్త నటుడు కూడా అయిన ఈశ్వర్ తమిళ్ టివి సీరియల్స్ లో నటిస్తుంటాడు. అక్కడ అతను కొంచెం పాపులరే. అయితే ఈశ్వర్ తన కో […]

Box Office Breaking News Latest News Movies

మళయాల స్టార్ తో కాజల్

తెలుగులో సినిమాల్లేక ఖాళీ అయిపోయిన కాజల్ అగర్వాల్ కు తమిళ్ ఇండస్ట్రీ బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ అనిపించుకుంటోన్న ఈ చందమామకు తెలుగులో సీనియర్ హీరోలు కూడా ఆఫర్స్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం తమిళ్ లో కమల్ హాసన్ సినిమా ‘భారతీయడు -2’లో నటిస్తోంది. శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ సినిమా తప్ప మరో మూవీ లేదు అనుకుంటోన్న టైమ్ లో కాజల్ కు మరో బంపర్ […]

Box Office Breaking News Latest News Movies

అల్లు అర్జున్ కు విలన్ గా టాలెంటెడ్ హీరో..?

సౌత్ సినిమా స్పాన్ పెరుగుతోంది. వైవిధ్యమై పాత్రలైతే చాలు.. విలన్ గా అయిన ఓకే అంటున్నారు ఇతర భాషల్లోని హీరోలు. ఇక సౌత్ లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడు విజయ్ సేతుపతి. అభిమానులు ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే ఈ 96 స్టార్ .. రీసెంట్ గా తెలుగులోనూ అడుగుపెట్టాడు. మెగాస్టార్ సైరా సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న […]

Box Office Breaking News Latest News Movies

 కళ్యాణ్ రామ్ గట్టిగానే కొట్టాడు

పండగ సీజన్ లో సినిమా వస్తే టాక్ తో పనిలేకుండా కలెక్షన్స్ ఎలా ఉంటాయో మరోసారి ప్రూవ్ అయింది. దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో తర్వాత సంక్రాంతి రేస్ లో ధైర్యంగా నిలిచిన సినిమా ‘ఎంతమంచివాడవురా’. కళ్యాణ్ రామ్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సర్ ప్రైజింగ్ కలెక్షన్స్ సాధించింది. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో వచ్చిన ఈ ఎమోషనల్  ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ నుంచి […]

Box Office Breaking News Latest News Movies

ఇది నిజమైన విజయమేనా అనిల్ ..

అనిల్ రావిపూడి.. యావరేజ్ కంటెంట్స్ ను ఎంటర్టైనింగ్ గా చెబుతూ..  విజయాలు అందుకుంటోన్న దర్శకుడు. పటాస్ తో మొదలైన అతని కెరీర్ వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోయింది. ఎఫ్ -2 తర్వాత మహేష్ బాబు ఇచ్చిన ఆఫర్ ను బాగానే వాడుకున్నాడు అనిపించుకున్నా.. నిజానికి మహేష్ రేంజ్ కు స్టేచర్ కు సరిపోయే సినిమానేనా ఇది.. అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఇంకా చెబితే అనిల్ లోని కథకుడు అత్యంత లోపంగా మారాడు.  చాలా పాయింట్స్ విషయంలో […]

Big Story Box Office Breaking News Latest News Movies

రష్మిక ఆస్తులు గురించి తెలుసా…?

తెలుగులో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్నా. ఛలోతో ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు స్టార్ హీరోల సరసన ఆఫర్స్ కొట్టేస్తోందీ బ్యూటీ. లేటెస్ట్ గా సరిలేరు నీకెవ్వరు అంటూ మహేష్ బాబుతో చేసిన సినిమా సంక్రాంతికి విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరోవైపు చేతినిండా సినిమాలతో తెలుగుతో పాటు తమిళ్, కన్నడలోనూ నటిస్తోంది. ఇక పండగ పూట అంతా హ్యాపీగా ఉన్న టైమ్ లో సడెన్ గా రష్మిక ఇంటిపై […]

Big Story Box Office Breaking News Latest News Movies Reviews

ఎంతమంచివాడవురా మూవీ రివ్యూ రేటింగ్

రివ్యూ : ఎంతమంచివాడవురా తారాగణం : కళ్యాణ్ రామ్, మెహ్రీన్ కౌర్, సుహాసిని, శరత్ బాబు, ప్రవీణ్, విజయ్ కుమార్ తదితరులు సినిమాటోగ్రఫీ : రాజ్ తోట సంగీతం : గోపీ సుందర్ నిర్మాతలు : ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా, శివలెంక కృష్ణ ప్రసాద్ దర్శకత్వం : సతీష్ వేగేశ్న ప్రతి దర్శకుడికీ ఓ టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ ఆడియన్స్ కు కూడా ఉంటుందనుకుంటే మాత్రం ఫ్లాపులోకాలేసినట్టే. గతంలో శతమానం భవతితో మంచి విజయం […]

Big Story Box Office Breaking News Latest News Movies

మంచివాడిని పట్టించుకుంటారా..?

సంక్రాంతి సందడి మెయిన్ ప్లాట్ కు వచ్చింది. ఆల్రెడీ వచ్చిన మూడు సినిమాల్లో దర్బార్ ను పక్కన బెట్టారు. ఇప్పుడు వార్ బిట్వీన్ మహేష్ అండ్ అల్లు అర్జున్ గానే సాగుతోంది. ఈ టైమ్ లో తనూ ఎంటర్ అవుతున్నాడు కళ్యాణ్ రామ్. అయితే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినంత సులభం కాదు.. ఇలాంటి టైమ్ లో ఆ తరహా చిత్రాలు పాస్ అయిపోవడం. పైగా కళ్యాణ్ రామ్ కు పక్కగా ఒక ఇమేజ్ అంటూ […]