Big Story Box Office Breaking News Latest News Movies

మంచివాడిని పట్టించుకుంటారా..?

సంక్రాంతి సందడి మెయిన్ ప్లాట్ కు వచ్చింది. ఆల్రెడీ వచ్చిన మూడు సినిమాల్లో దర్బార్ ను పక్కన బెట్టారు. ఇప్పుడు వార్ బిట్వీన్ మహేష్ అండ్ అల్లు అర్జున్ గానే సాగుతోంది. ఈ టైమ్ లో తనూ ఎంటర్ అవుతున్నాడు కళ్యాణ్ రామ్. అయితే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినంత సులభం కాదు.. ఇలాంటి టైమ్ లో ఆ తరహా చిత్రాలు పాస్ అయిపోవడం. పైగా కళ్యాణ్ రామ్ కు పక్కగా ఒక ఇమేజ్ అంటూ […]

Big Story Box Office Breaking News Latest News Movies

రవితేజ ‘క్రాక్’ ఫ్యామిలీ అదిరిందిగా..

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. ఈ నెల 24న విడుదల కాబోతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ సంక్రాంతి నుంచే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యాహోప్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు. అయితే ఈ మూవీ షూటింగ్ సగంలో ఉండగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే సినిమా మొదలుపెట్టాడు రవితేజ. ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కు కూడా […]

Big Story Box Office Breaking News Latest News Movies

మాస్ రాజా మొదలుపెట్టాడు

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. 1990స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈచిత్రం నుంచి రెండో టీజర్ ను విడుదల చేశారు. విఐ ఆనంద్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ ఊహించినట్టుగానే వైవిధ్యమైన కాన్సెప్ట్ తో వస్తోందని ఈ రెండో టీజర్ కూడా తేల్చివేసింది. నెల క్రితం విడుదలైన టీజర్ తో రవితేజ చాలా ఇంప్రెస్ చేశాడు. ఈ సారీ ఆ ఇంప్రెషన్ పెరిగేలా చూసుకున్నారు. అయితే ఈ రెండు టీజర్స్ ను […]

Big Story Box Office Breaking News Latest News Movies

ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాలు కన్ఫార్మ్ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 2019లో ఒక్క సినిమా కూడా లేకుండా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేశాడు. అందుకు డబుల్ డోస్ అనేలా రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో రాబోతున్నాడు. కాకపోతే ఈ మూవీలో రామ్ చరణ్ కూడా ఉండటంతో ఆయన పార్ట్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందనేది చూడాలి. ప్రస్తుతం కంటిన్యూస్ గా షూటింగ్ జరుపుకుంటోన్న ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ మార్చి వరకూ రిలీవ్ అవుతాడట. అంటే అప్పటికి యంగ్ టైగర్ కు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుంది. అటుపై […]

Big Story Box Office Breaking News Latest News Movies

నితిన్ తో సుధీర్ వర్మ

ప్రతిభావంతుడుగా పేరున్నా.. ఆ ప్రతిభను కమర్షియల్ హిట్ గా మలచడంలో విఫలమవుతోన్న దర్శకుడు సుధీర్ వర్మ. ఫస్ట్ మూవీ స్వామిరారాతో ఇంపాక్ట్ చూపించినా.. దాన్ని కంటిన్యూ చేయడంలో తడబడుతున్నాడు. సుధీర్ టేకింగ్ కు స్టార్ డైరెక్టర్స్ కూడా అడ్మైర్ అవుతారు. అంత టాలెంట్ ఉన్నా.. ఇప్పటికీ ఓ భారీ కమర్షియల్ హిట ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాడు. స్వామిరారా తర్వాత  చేసిన దోచెయ్, కేశవ, లాస్ట్ ఇయర్ వచ్చిన రణరంగం.. ఏదీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. కాకపోతే ప్రతిసారీ […]

Big Story Box Office Breaking News Latest News Movies

నాని అవార్డ్ క్యాప్షన్ అదిరింది.

నేచరల్ స్టార్ నాని.. తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని కెరీర్ లో ఓ బెస్ట్ మూవీగా నిలిచే చిత్రం ‘జెర్సీ’. హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీతో నాని ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. తన నటనతో కన్నీళ్లు పెట్టించాడు నాని. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గానూ విమర్శియల్ గానూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రస్తుతం ఇదే చిత్రాన్ని ఇదే దర్శకుడు హిందీలో […]

Big Story Box Office Breaking News Latest News Movies

 ఆరంభం అదిరినట్టేనా..?

తెలుగు సినిమా పరిశ్రమకు గతేడాది ఏమంత కలిసి రాలేదు. భారీ అంచనాలున్న సినిమాలు కూడా యావరేజ్ లుగానే మిగిలిపోయాయి. ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనేలా.. ఇండస్ట్రీ రికార్డ్స్ ను షేక్ చేసిన సినిమా అంటూ రాలేదు. దీనికి తోడు స్టార్ హీరోలు కూడా సింగిల్ మూవీకే పరిమితం కావడం కొంత ఇబ్బంది పెట్టింది. మొత్తంగా యేడాది చివర్లో డిసెంబర్ లో వెంకీమామ, ప్రతిరోజు పండగే సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. దీంతో ప్రతి ఒక్కరూ 2020పైనే […]

Box Office Breaking News Latest News Movies

పండగపూట ఇంప్రెస్ చేసిన ‘భీష్మ’

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఛలోతో టాలీవుడ్ ను ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్ ల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. సంక్రాంతికి కాస్త ముందుగా వచ్చిన భీష్మ ట్రైలర్ వెరీ ఇంప్రెసివ్ అనిపించుకుంటోంది. ఈ సారి పూర్తిగా నితిన్ పైనే కాన్ సెంట్రేట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఫన్ ఫుల్ గా అనిపించింది. ఇక ఏ పాత్రైనా ఆకట్టుకునే […]

Box Office Breaking News Latest News Movies

 మిలియన్ మార్క్ టచ్ చేసిన సరిలేనోడు

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా జంటగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ డే సత్తా చాటింది. అనిల్ రావిపూడి మార్క్ జబర్దస్త్ కామెడీకి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. అటు మాస్ ఆడియన్స్ కు నచ్చే అన్ని అంశాలూ ఉండటంతో మరింత కలిసొచ్చింది. ఇక లేడీ సూపర్ స్టార్ సినిమాకు అదను ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా కంప్లీట్ కమర్షియల్ ప్యాక్ తో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ మొదటి రోజు దుమ్మురేపింది. ఓవర్శీస్ లో మహేష్ బాబుకు […]

Box Office Breaking News Latest News Movies

అల వైకుంఠపురముకు సూపర్ హిట్ టాక్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములోతో హ్యాట్రిక్ కొట్టేసింది. వీరి కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ తో పాటు పండగ సందర్భంగా ఉన్న అంచనాలను గ్రాండ్ గా అందుకుంది. భారీ ఓపెనింగ్స్ తో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందీ చిత్రం. కథ పాతదే అయినా దానికి త్రివిక్రమ్ మార్క్ కోటింగ్ తో కంప్లీట్ ఎంటర్టైన్ అనిపించుకుంటోందీ చిత్రం. మామూలుగా త్రివిక్రమ్అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఇక పండగ టైమ్ లో తన […]