Big Story Box Office Breaking News Latest News Movies

దర్శకులు అందరికీ ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ అంకితం! – బాలు అడుసుమిల్లి

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. సోమవారం ఉదయం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సినిమా కొత్త ట్రైలర్ విడుదల చేశారు. మార్చి 6న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక-నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]

Big Story Box Office Breaking News Latest News Movies

బాక్సాఫీస్ పై భీష్మ ప్రతాపం

వరస ఫ్లాపుల తర్వాత ఈ సినిమా బ్లాక్బస్టర్ టాక్ వచ్చేసింది. వెంకీ కుడుముల దర్శకత్వం లో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన భీష్మ చిత్రానికి కాసుల వర్షం కురుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ మనకు దగ్గరగా వచ్చేసింది. తొలి వీకెండ్ లో దాదాపు 15 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి సత్తా చాటింది భీష్మ. అయితే మొన్నటి వరకు ఈ సినిమా అ.. ఆ తర్వాత నితిన్ కు అంత […]

Big Story Box Office Breaking News Latest News Movies

నాని కొత్త టైటిల్ భలే వెరైటీగా ఉందే..

” శామ్ సింగ రాయ్”.. ఇది నాని కొత్త సినిమా టైటిల్. చాలా వెరైటీగా ఉంది కదూ. అఫ్కోర్స్ ముందు నుంచి నాని అందరిలా కాకుండా తనకంటూ ఓ కొత్త రోడ్ చేసుకున్నది ఇలా వెరైటీ ప్రయోగాలు చేసే. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి అనే సినిమా చేస్తున్నాడు నాని. ఇందులో నానిది కాస్త నెగటివ్ టచ్ ఉన్న రోల్ అని వినిపిస్తోంది. విశేషమేంటంటే ఈ సినిమాలో అతని పాత్ర చాలా చిన్నది. కేవలం అర […]

Big Story Box Office Breaking News Latest News Movies

మహేష్ కోసం ప్రవీణ్ సత్తార్ కూడా ఉన్నాడు

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. అందుకు అనేక రకాల కారణాలు వినిపిస్తున్నా..  ప్రస్తుతానికైతే మహేష్ మరో దర్శకుడితో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. వీరిలో గీతగోవిందం ఫేమ్ పరశురామ్ పేరు ప్రముఖంగా వినిపించింది. కాకపోతే అతను ఆల్రెడీ 14రీల్స్ బ్యానర్ లో నాగచైతన్య హీరోగా ఓ సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. అదే టైంలో మహేష్ బాబు మైత్రి మూవీస్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

నాని ‘వి’లన్ కాదు

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. వచ్చే నెలలో ఉగాది సందర్భంగా 25న విడుదల కాబోతోంది వి. అయితే ముందు నుంచీ ఈ సినిమాలో నాని విలన్ గా నటిస్తున్నాడు అనే టాక్ వినిపిస్తూ వస్తోంది. కానీ అతను విలన్ గా నటించడం లేదు. కానీ పోలీస్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

   మెగా నక్సలైట్ గా చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’(వర్కింగ్ టైటిల్). కొరటాల శివ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడని అందరికీ తెలుసు. అయితే ఆ పాత్రలో ఆయన నేరుగా కనిపించరు. అంటే చిరంజీవిగా క్యారెక్టర్ కనిపించే టైమ్ కు ఆయన ‘మాజీ నక్సలైట్’ గా ఉంటారు. దానర్థం ఆ పాత్ర జనజీవన స్రవంతిలో కలిసి ఉంటుందన్నమాట. ఇక చిరంజీవి నక్సలైట్ గా కనిపించే చిన్నప్పటి ఎపిసోడ్ ను రామ్ చరణ్ చేస్తున్నాడు. అయితే […]

Big Story Box Office Breaking News Latest News Movies

భీష్మ సెకండ్ డే కలెక్షన్స్

నితిన్, రష్మిక మందన్నా జంటగా నటించిన భీష్మి చిత్రం బాక్సాఫీస్ పై దండయాత్రను కొనసాగిస్తూనే ఉంది. తొలి రోజు రికార్డ్ లెవెల్లో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు మౌత్ కూడా బావుండటంతో రెండో రోజు కూడా దూకుడు కంటిన్యూ చేస్తోంది. రెండు రోజుల్లోనే పది కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ ఆదివారం కూడా థియేటర్స్ తొంభైశాతానికి పైగా ఆక్యుపై అయ్యాయనే న్యూస్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

విజయ్ దేవరకొండ కోసం కథ రాస్తున్నాడట

విజయ్ దేవరకొండ.. అంచనాలను దాటి అనూహ్యంగా వరుస వైఫల్యాలను చూస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ తో అతని ‘స్టామినా’ కూడా తేలిపోయింది. దీంతో ఇక పూరీ జగన్నాథ్ తో చేస్తోన్న సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్యాన్ ఇండియన్ సినిమాగా మలుస్తున్నారు. అయితే కొన్నాల్లుగా మీడియం రేంజ్ హీరోలతోమంచి విజయాలు అందుకుంటోన్న దర్శకుడు మారుతి విజయ్ దేవరకొండ కోసమే కథ రాసుకుంటున్నాడట. ఈ […]

Big Story Box Office Breaking News Latest News Movies

మహేష్, వంశీ మధ్య ఏం జరిగింది..?

మహేష్ బాబు నుంచి వచ్చిన అప్డేట్ టాలీవుడ్ ను షేక్ చేసింది. రీసెంట్ గానే సుకుమార్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్ ను వదులుుకున్నాడు. అది కూడా రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత. అది కూడా క్యాజువల్ గా కాలేదు. కాస్త ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయనే అన్నారు. అంటే మళ్లీ ఇప్పట్లో ఈ ఇద్దరూ కలిసి సినిమా చేసే పరిస్థితి లేకుండా అన్నమాట. మరి ఈ సారి కూడా అలాగే జరిగిందా అంటే అంత లేదు […]

Big Story Box Office Breaking News Latest News Movies

ఆర్ఆర్ఆర్ .. ఉగాదికైనా ఫిక్స్ అవ్వొచ్చా.?

ఆర్ఆర్ఆర్.. టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్. ఇదే స్థాయిలో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై బజ్ ఉందని అస్సలు అనుకోలేం. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆ స్థాయిలో సినిమా నుంచి ఏ వార్తా రివీల్ కాలేదు. ఎప్పట్లానే తన సినిమా ప్రారంభం టైమ్ లోనే కథ చెప్పేసి ఊరుకున్నాడు రాజమౌళి. అది పూర్తిగా తెలుగు నేటివిటీ ఉన్న కథ. అందుకే మనంత ఎగ్జైట్మెంట్ ఇతర భాషల్లో ఉంటుందని ఎలా అనుకుంటాం.. మొత్తంగా ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్, రామ్ […]