Big Story Box Office Breaking News Latest News Movies

పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రాఫిట్స్ రావా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాడు. అయితే ఇప్పుడు కూడా ఫుల్ టైమ్ కాదు. పార్ట్ టైమ్ గానే సినిమాలు చేయబోతున్నాడు. అంటే అటు పాలిటిక్స్ కూ సరైన టైమ్ ఇస్తూనే సినిమాలు చేస్తాడన్నమాట. ఓ రెండు మూడేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల టైమ్ కు ఫుల్ టైమ్ పాలిటిక్స్ వైపు వెళతాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు చేస్తోన్న సినిమా ‘లాయర్ సాబ్’. హిందీలో సూపర్ హిట్ అయిన […]

Big Story Box Office Breaking News Latest News Movies

క్రిష్ .. ఆ హీరోయిన్ ను వదలవా..?

క్రిష్..  సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మంచి కథ, కథనాలతో కనిపించే క్రిష్ సినిమాలకు ఉన్న మైనస్ ఏంటంటే.. అవి కమర్షియల్ గా పెద్ద విజయాలు సాధించే పరిస్థితి లేదు. ఇక ప్రతిష్టాత్మకంగా తాను రూపొందించిన ‘‘ఎన్టీఆర్’’ బయోపిక్స్ రెండూ డిజాస్టర్ కావడంతో పాటు బాలీవుడ్ లో కంగనా రనౌత్ తో అయిన గొడవ అతని ఇమేజ్ ను కొంత డ్యామేజ్ చేసింది. ఇదే టైమ్ లో పర్సనల్ లైఫ్ లోనూ డిస్ట్రబెన్స్ వల్ల విడాకులు […]

Big Story Box Office Breaking News Latest News Movies

బెంగళూరు షిఫ్ట్ అవుతోన్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు… సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ ను  ఎంజాయ్ చేస్తున్నాడిప్పుడు. ఆ మూవీ సక్సెస్ ను ఓ రేంజ్ లో ఇక్కడా సెలబ్రేట్ చేసుకుని వెకేషన్ కు వెళ్లాడు. తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు టైమ్ ఉంది. అందుకే అతను వెకేషన్ కు వెళ్లాడు. అయితే ఈ వెకేషన్ తో పాటు 2014లో ఆగడు షూటింగ్ లో ఆయన […]

Big Story Box Office Breaking News Latest News Movies

  ప్రభాస్ కండీషన్స్ మామూలుగా లేవుగా..?

ప్రభాస్ .. ప్రస్తుతం జాన్ సినిమా షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్నాడు. రీసెంట్ గా ప్రారంభం అయిన షూటింగ్ కు కొంత టెంపరరీ బ్రేక్ పడినా.. మళ్లీ యధావిధిగా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో రూపొందే ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర కీలక పాత్రలకు సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాలి. 1960స్ లో యూరప్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం పూర్తిగా ప్రభాస్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్

పాత్రల విషయంలో తెలుగు సినిమా నటులు మారుతున్నారు. ఆయా పాత్రలకు తగ్గట్టుగా బాడీస్ ను షేప్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మాట్లాడే భాష విషయంలో కూడా ఈ మధ్యే కేరింగ్ మొదలైంది. ఒకప్పుడు రాయల సీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే హీరో, హీరోయిన్ తప్ప మిగతా అంతా ఆ స్లాంగ్ లోనే మాట్లాడేవాళ్లు. ఇటు తెలంగాణ విషయంలో కూడా అంతే. అయితే ఈ పోకడకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు స్టార్ హీరోలు కూడా. […]

Big Story Box Office Breaking News Latest News Movies

మహేష్ కు మళ్లీ ఓకే చెబుతుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆఫర్ వస్తే కాదనే హీరోయిన్లుంటారా..? అంటే ఏమో చెప్పలేం. ఎందుకంటే ఆఫర్ వచ్చినా అవతలి బ్యూటీస్ కు డేట్స్ కూడా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు కియారా అద్వానీ విషయంలో ఇవే డౌట్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తను ఫస్ట్ మహేష్ మూవీ భరత్ అనేనేనుతోనే పరిచయం అయింది. ఆ తర్వాత వినయవిధేయరామలో కనిపించింది. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో మళ్లీ తెలుగులో సినిమా ఒప్పుకోలేదు. ఇదే టైమ్ లో బాలీవుడ్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

ఇందులో నీ ‘మార్క్’ఏది వెంకీ..?

విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు రీమేక్ సినిమాలతోనే తనకంటూ తెలుగులో స్టార్డమ్ తెచ్చుకున్నాడు అంటే అతిశయోక్తి కాదు. కాకపోతే ఈ రీమేకులు తొలినాళ్లలో కాకుండా మలినాళ్లలోనే ఎక్కువగా చేశాడు. అలా ఇప్పుడు దృశ్యం, గురు తర్వాత మరో రీమేక్ తో రాబోతున్నాడు. అయితే ఈ సారి పూర్తిగా డీ గ్లామర్ పాత్ర. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ధనుష్ హీరోగా నటించిన ‘అసురణ్’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ ను ‘నారప్ప’గా […]

Big Story Box Office Breaking News Latest News Movies

డబ్బింగ్ తో దుమ్మురేపిన డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్ .. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వచ్చిన రెండో సినిమా. అప్పటికే ఈ ఇద్దరూ నటించిన గీత గోవిందం వంద కోట్లు కలెక్ట్ చేయడంతో పాటు ఈ మూవీ ప్రమోషన్స్ లోనూ, ట్రైలర్స్ తోనూ ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కంటెంట్ బావున్నా.. ఆ అంచనాలను అందుకోవడంలో వీళ్లు విఫలమయ్యారు. దీంతో ఊహించిన కలెక్షన్సే కాదు.. రివ్యూస్ కూడా రాలేదు. అయితే అర్జున్ రెడ్డితో వచ్చిన క్రేజ్ తో ఈ మూవీని […]

Big Story Box Office Breaking News Latest News Movies

 స్టార్ల  కలెక్షన్స్ పంచాయితీ ఇప్పట్లో ఆగదా..?

ఒక సినిమా హిట్ అనేదానికి నిదర్శనం ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్సే. అందుకు ఒకప్పుడు ఒక్కో సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే క్రైటీరియా ఉండేది. కానీ ఇప్పుడు అప్పట్లోలాగా వంద, రెండు వందల రోజులు సినిమాలు ఆడేది లేదు కదా.. అందుకే ఇప్పుడు సినిమా జనాలంతా కలెక్షన్స్ పై పడ్డారు. కాకపోతే అప్పుడు ఎన్ని థియేటర్స్ లో వందల రోజులు ఆడింది అనేదానికి లెక్క కరెక్ట్ గా ఉండేది. కానీ ఈ కలెక్షన్స్ కు ఆ […]

Big Story Box Office Breaking News Latest News Movies

‘జాను’ ఫస్ట్ సాంగ్.. రీ క్రియేట్ ద ఫీల్..?

జాను.. శర్వానంద్, సమంత జంటగా నటిస్తోన్న సినిమా. దిల్ రాజు నిర్మాత. ప్రేమ్ కుమార్. సి దర్శకుడు. 2018లో తమిళ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆ యేటి మేటి చిత్రాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన ‘96’సినిమాకు రీమేక్ ఇది. ఒరిజినల్ దర్శకుడే ఇక్కడా డైరెక్ట్ చేస్తున్నాడు. కంప్లీట్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ఎంతోమందికి భాషలకతీతంగా నచ్చిన సినిమా ఇది. కంటెంట్ లోని హానెస్టే ఈ సినిమా విజయంలో కీలక పాత్ర […]