Big Story Box Office Breaking News Latest News Movies

హిట్ కూడా కొడతాడా

విశ్వక్ సేన్.. డిఫరెంట్ యాటిట్యూడ్ తో తనకంటూ కొంత క్రేజ్ తెచ్చుకున్న కుర్రాడు. దర్శకుడవుదామని వచ్చి హీరోగా మారాడు. హిట్లు లేకపోవడంతో తన దర్శకత్వంలోనే లాస్ట్ ఇయర్ ఫలక్ నుమాదాస్ అంటూ ఓ సినిమాతో కొంత వరకూ ఫర్వాలేదనిపించుకున్నాడు. హిట్ కాదా అనేది పక్కన బెడితే తనే నిర్మించుకున్న ఆ చిత్రంతో కమర్షియల్ గా లాస్ అయితే చూడలేదు. మొత్తంగా ఫలక్ నుమా తర్వాత నాని నిర్మాణంలో సినిమా మొదలవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ‘హిట్’ అనే టైటిల్ […]

Big Story Breaking News Latest News Politics

రాజ్యసభ ఇస్తే ఉండవల్లి జగన్‌ను పొగుడుతారా..?

ఉండవల్లి అరుణ్ కుమార్.. జగన్మోహన్ రెడ్డి శ్రేయోభిలాషి. జగన్ ఆదరించకపోయినా.. ఆయన తండ్రి తనకు ఓ స్టేటస్ కల్పించారన్న ఉద్దేశంతో.. ఉండవల్లి ఆయన కుమారుడైన జగన్ పై వాత్సల్యం చూపిస్తూంటారు. అందుకే.. టీడీపీ హయాంలో పోలవరం పరుగులు పెట్టినా.. వంకలు పెట్టారు. పట్టిసీమపై విషం చిమ్మారు. రాజధానిపై చేయాల్సినంత రచ్చ చేశారు. ఆయన కోరిక నెరవేరింది. ఆయన శ్రేయోభిలాషి కుమారుడు.. ముఖ్యమంత్రయ్యారు. మరి ఇప్పుడు ఆయనకు ప్రశాంతంగా ఉందా.. అంటే.. ఆయన మాటలు చూస్తూంటే.. అలాంటిదేమీ లేదనే […]

Big Story Breaking News Latest News Politics

విశాఖ “భూ”మ్..! ప్రజల్లో భయం..భయం..!

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ భూ వ్యవహారాలు.. పదే పదే హైలెట్ అవుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన వాల్తేర్ క్లబ్ దగ్గర్నుంచి స్వాముల ఆశ్రమల వరకూ.. దేనికి రక్షణ లేకుండా పోయిందనే.. ప్రచారం జోరుగా సాగుతోంది. వాల్తేర్ క్లబ్ …విశాఖ వాసులకు సెంటిమెంట్. ఆ క్లబ్‌లో వైసీపీ ముఖ్యులకు సభ్యత్వం ఇవ్వలేదని కోపమో.. ఆ క్లబ్ స్థలంపై నిజంగానే కన్నేశారో కానీ.. ఓ పెద్దాయన… ఆ క్లబ్‌పైనే గురి పెట్టారని విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివాదాల్లో […]

Big Story Breaking News Latest News Politics

జగన్ నవ మోసాల పాలన..! వైసీపీ దగ్గర కౌంటర్ ఉందా..?

9 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని … టీడీపీ సూటిగా సుత్తి లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక, పండుగ కానుకలు, రుణమాఫీ, ఆదరణ పథకం, కాపు రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి, చంద్రన్న చేయూత, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం, చంద్రన్న బీమా, రాజధాని అమరావతి అభివృద్ధి పనులు, పోలవరం ప్రాజెక్ట్ ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. […]

Big Story Breaking News Latest News Politics

బాబు యాత్రంటే అంత భయమా..? సెక్యూరిటీ తగ్గింపు ఎందుకు..?

చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు బయలుదేరే ముందు రోజే.. ఆయనకు ఉన్న సెక్యూరిటీని ఏపీ సర్కార్ సగానికి సగం తగ్గించింది. ఏవోబీలో చంద్రబాబు హయాంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్రానికి కూడా సమాచారం అందటంతో కేంద్రం ఆయనకు ఎన్ఎస్జీ భద్రతను కొనసాగించాలని నిర్ణయించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కుదించాలని నిర్ణయించటంపై టీడీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కూడా భద్రతను […]

Big Story Breaking News Latest News Politics

జగన్‌కు దుబాయ్ వెళ్లే దమ్ముందా..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. అందులో తాజా సవాల్… ఒకటి.. దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చే దమ్ముందా..? అనేది. టీడీపీ నేత బొండా ఉమ ఈ సవాల్ విసిరారు. ఈ సవాల్ విసరడానికి ఆయన చాలా లాజిక్కులు చెప్పారు. రస్ ఆల్ ఖైమా సంస్థను మోసం చేసిన కేసులో జగన్, నిమ్మగడ్డ గతంలో అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు. వాన్‌పిక్‌ వ్యవహారంలో జగన్, నిమ్మగడ్డను అప్పగించాలని…అంతర్జాతీయ కోర్టుల్లో రస్ ఆల్ […]

Big Story Breaking News Latest News Politics

ఢిల్లీకి వెళ్లొచ్చాక “మూడు”పై జగన్ మాట్లాడటం లేదేంటి..?

గత శని, ఆదివారం సచివాలయంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు. కానీ లా డిపార్ట్‌మెంట్‌తో పాటు.. ఆర్డినెన్స్ ఇవ్వడానికి అవసరమైన కొన్ని శాఖల ఉద్యోగులను అందుబాటులో ఉండమని పై నుంచి ఆదేశాలొచ్చాయి. అంతకు ముందు రోజే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలవడంతో.. ఏ క్షణమైనా… ఆర్డినెన్స్ ఇవ్వాలన్న ఆదేశాలు వస్తాయని… ఆయన శాఖల అధికారులు ఎదురు చూస్తూ కూర్చున్నారు. కానీ శని, ఆదివారమే కాదు.. సోమ, మంగళవారాలు అయిపోయినా… దాని గురించి… […]

Big Story Box Office Breaking News Latest News Movies

ఎన్టీఆర్ పై రూమర్స్ కు చెక్ పెడుతోన్న త్రివిక్రమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా అనేక కారణాల వల్ల ఆరు నెలల వరకూ ఆలస్యం అయింది. దీంతో తను ముందే ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్ట్స్ కూడా డిలే కాబోతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫలానా దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అంటూ రోజుకో వార్త షికారు చేస్తోంది. రీసెంట్ గా తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో […]

Big Story Box Office Breaking News Latest News Movies

  విజయనిర్మలకు విగ్రహం

తెలుగు సినిమా కీర్తిని ఎల్లలు దాటించిన నటీమణి, దర్శకురాలుగా విజయనిర్మల పేరు అజరామరం. గతేడాది కన్నుమూసిన ఈ దిగ్దర్శకురాలి జయంతి ఈ నెల 20న. సూపర్ స్టార్ కృష్ణను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న విజయనిర్మల ఆయనతో దాదాపు నాలుగుదశాబ్ధాలకు పైగా అనుబంధాన్ని కొనసాగించారు. అనారోగ్యంతో కన్నుమూసిన తర్వాత కృష్ణ ఒంటరిగా మారిపోయాడు. ఇక తన జయంతి సందర్భంగా ఈ నెల 20న నానక్ రామ్ గూడలోని ఆమె నివాసంలోనే ఓ కాంస్య విగ్రహాన్ని స్థాపించబోతున్నారు. పరిశ్రమలోని […]

Big Story Box Office Breaking News Latest News Movies

వైజాగ్ కు వెళుతున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు.. హీరోగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగానూ తిరుగులేకుండా రాణిస్తున్నాడు. అటు యాడ్స్ లోనూ సౌత్ నుంచి అత్యధిక బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ అనే ప్లేస్ లో నిలిచిన సూపర్ స్టార్ కొత్త బిజినెస్ ఆరు థియేటర్లు పన్నెండు షోస్ గా వెలిగిపోతోంది. అదే ‘ఏ.ఎమ్.బి సినిమాస్’. ఏసియన్ గ్రూప్ తో కలిసి సంయుక్తంగా మొదలుపెట్టిన ఈ మల్టీస్క్రీన్ బిజినెస్ అద్భుతంగా సాగుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని […]