Big Story Box Office Breaking News Latest News Movies

    నితిన్ కు హీరోయిన్ కావలెను .. ?

టైటిల్ చూసి ఇదేదో రాంగ్ క్యాప్షన్ అనుకున్నారా..? కానీ కాదు. నిజం. భీష్మతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కొత్త పెళ్లికొడుక్కి ఇప్పుడు అర్జెంట్ గా ఓ హీరోయిన్ కావాలి. అది కూడా కొత్త సినిమాకు. నితిన్ వంటి యంగ్ స్టర్ కు హీరోయిన్ దొరక్కపోవడానికి అతనేమైనా బాలకృష్ణా.. అనుకుంటున్నారు కదూ.. అనుకున్నా సరే అతనికి హీరోయిన్ ను వెదకడం దర్శకుడికి తలకు మించిన భారం అవుతోంది. సరే ఇంతకీ ఇది ఏ సినిమా కోసం అంటారా.. […]

Big Story Box Office Breaking News Latest News Movies

హెబ్బా.. ఇక సర్దుకోవాల్సిందనేబ్బా ..

హెబ్బా పటేల్.. అలా ఎలా అనే చిన్న సినిమాతో పరిచయం అయింది. అందులో లంగాఓణీలో పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించింది. కానీ కుమారి 21ఎఫ్ తో అలాంటి సినిమా ఉందనే విషయం కూడా మర్చిపోయారు జనం. అందాల ప్రదర్శనలో హద్దులే లేకుండా ఓ దశంలో బిగ్రేడ్ వ్యవహారాలకూ ఓకే చెప్పిన ఈ డస్కీ బ్యూటీ మీడియం రేంజ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అందుకు కారణం ఇలాంటి రొటీన్ సినిమాలే. పైగా అవన్నీ […]

Big Story Box Office Breaking News Latest News Movies

వంశీకి షాక్ పరశురామ్ కు ప్లస్

సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు ఖచ్చితంగానే వినిపిస్తున్నాయి. లేదంటే ఈ విషయంపై ఇంత వరకూ ఎవరూ ‘అది అబద్ధం’అని ఖండించలేదు కదా.. సరిలేరు నీకెవ్వరు కమర్షియల్ గా హిట్ అయినా కథా పరంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఈ సారి ఆ మాట రాకూడదనే మహేష్ బాబు బౌండ్ స్క్రిప్ట్ నిబంధన పెట్టుకున్నాడు. అంటే టైటిల్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకూ పర్ఫెక్ట్ గా […]

Big Story Box Office Breaking News Latest News Movies Reviews

నితిన్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడా…?

నితిన్ .. కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్నాడు. కాస్త ఆలస్యమైనా అది బ్లాక్ బస్టర్ తో తీరిపోయింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ చిత్రం ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి వెంకీ రాసుకున్న ఎంటర్టైన్మెంట్ పార్ట్ హైలెట్ గా నిలిస్తే.. ఆర్గానిక్ ఫామ్ నేపథ్యంలోని పాయింట్ కథకు బలంగా మారింది. దీంతో ఎక్కడా కామెడీ మిస్ కాకుండా సీరియస్ సీన్స్ […]

Big Story Box Office Breaking News Latest News Movies Reviews

భీష్మ మూవీ రివ్యూ రేటింగ్

రివ్యూ : భీష్మ తారాగణం : నితిన్, రష్మిక మందన్నా, అనంత నాగ్, వెన్నెల కిశోర్, నరేష్, సంపత్, బ్రహ్మాజీ తదితరులు సంగీతం : మహతి స్వరసాగర్ నిర్మాత : సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం : వెంకీ కుడుములఈ మధ్య కాలంలో విడుదలకు ముందే అంచనాలు పెంచి, కంప్లీట్ గా పాజిటివ్ బజ్ తెచ్చుకున్న సినిమా భీష్మ. సంక్రాంతి తర్వాత మళ్లీ డల్ అయిన టాలీవుడ్ కు ఈ భీష్ముడు బూస్టప్ ఇస్తాడనుకున్నారు చాలామంది. మరి అలా […]

Big Story Box Office Breaking News Latest News Movies

నాగేశ్వరరావు గోవిందంలా కాదట

గీత గోవిందంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు పరశురామ్. అంతకు ముందు కొన్ని విజయవంతమైన సినిమాలు చేసినా.. పరశురామ్ రేంజ్ పెంచింది మాత్రం గీత గోవిందమే. సున్నితమైన భావోద్వేగాలన నడుమ మంచి కుటుంబ కథలు రాసుకునే తత్వం పరశురామ్ ది. అందుకే అతనిక సినిమాలన్నీ చాలా క్లీన్ ఎంటర్టైనర్స్ అనిపించుకుటాయి. ఇక గీత గోవిందం తర్వాత కాస్త ఆలస్యమైనా తన ‘పంతం’ నెగ్గించుకుని నాగచైతన్యతో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ లో ప్రారంభం కాబోతోన్న ఈ చిత్రాన్ని 14రీల్స్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

   పెద్దచేపను పట్టేసిన మైత్రీ మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ .. టాలీవుడ్ లో అతి తక్కవ టైమ్ లోనే స్టార్ ప్రొడక్షన్ హౌస్ గా మారింది. ముగ్గురు మిత్రులు కలిసి స్థాపించిన ఈ సంస్థలోమధ్యలో కొన్ని లుకలుకలు వచ్చాయనే వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే ఓ నిర్మాత సొంత కుంపటి పెట్టే ప్రయత్నం కూడా చేశాడు. అందుకు ప్రధాన కారణం వాళ్లు చేసిన మీడియం రేంజ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవడమే. అంటే ఫెయిల్యూర్ లోనే కదా ఏవైనా తెలిసొచ్చేది. మరి […]

Big Story Box Office Breaking News Latest News Movies

ముంబై నుంచి గ్యాంగ్ ను దింపిన అల్లు అర్జున్..

అల వైకుంఠపురములో విజయం తర్వాత అల్లు అర్జున్ ఎక్కడా ఆగడం లేదు. ఓ రేంజ్ లో జోష్ గా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్ల తన నిరీక్షణకు పర్ఫెక్ట్ హిట్ పడిందనే ఆనదంతో కూడిన గర్వం అతని ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. ఈ కారణంగానే  తను ఎప్పుడో జాయిన్ కావాల్సిన సుకుమార్ ప్రాజెక్ట్ లోకి ఇంకా ఎంటర్ కాలేదు. కొన్ని రోజుల క్రితం వెకేషన్ కు వెళ్లిన ఈ బంటు త్వరలోనే సుకుమార్ సినిమాలో జాయిన్ కాబోతున్నాడు. అయితే మొదట్నుంచీ […]

Big Story Box Office Breaking News Latest News Movies

 పూజను పట్టుకు వదలనంటోన్న త్రివిక్రమ్

మాటల మాంత్రికుడుగా తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ యేడాది అల వైకుంఠపురములోతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టేశాడు. సినిమా కొత్త కథ కాకపోయినా పాటలు, మాటలతో బ్లాక్ బస్టర్ అనిపించాడు. ఈ జోష్ లోనే నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్ తోనే అని అనౌన్స్ కూడా చేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత ఆశించినంత పెద్ద విజయం సాధించలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఆ […]

Big Story Box Office Breaking News Latest News Movies

విజయ్ దేవరకొండ కి అభిమాని లేఖ

నటన నచ్చింది- సినిమా ఓడింది ఇక తాగుడు, బట్టలిప్పుడు ఆపు విజయ్ దేవరకొండకు అభిమాని బహిరంగ లేఖ పెళ్లి చూపుల్లో నచ్చావ్.. అర్జున్ రెడ్డిలో మెప్పించావ్.. గీత గోవిందమ్ లో నవ్వించావ్.. ఎవడే సుబ్రమణ్యం, నోటా ఇలా నువ్వేది తీసినా, చూశాం. మన వాళ్లకు చూపించాం.. దేవరకొండ మావాడేరా అని ఓన్ చేసుకున్నాం. బ్యాక్ గ్రౌండ్ లేకున్నా, సినీ ఫీల్డ్ లో గాడ్ ఫాదర్లు లేకున్నా.. నిలదొక్కుకున్న నిన్ను చూసి గర్వపడ్డాం. కానీ నీ వరల్డ్ ఫేమస్ […]