ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో తమ ఓటీటీ నెట్ వర్క్ నుంచి రాబోయే సినిమాలను ప్రకటించింది. వీటిలో తెలుగు నుంచి పలు క్రేజీ మూవీస్ ఉన్నాయి. ముంబై వేదికగా జరిగిన అమెజాన్
Author: Telugu 70mm
అందాల తార అనుష్క, విలక్షణ దర్శకుడు క్రిష్ కలయికలో ఓ సినిమా రూపొందబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ లో