స్వాతంత్ర్యం కోసం పోరాడిన అందరిని స్మరించుకోవాల్సిన సమయం ఇది అని గుర్తు చేశారు.

★ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆసుపత్రి ఛైర్మన్, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు, ప్రముఖ సినీ నటులు, శ్రీ నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు.

★ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న అందరికి శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణ.

★ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అందరిని స్మరించుకోవాల్సిన సమయం ఇది అని గుర్తు చేశారు.

★ ప్రజలు పీల్చుకుంటున్న స్వేచ్ఛ వాయువులు ఎందరో త్యాగఫలితమన్నారు బాలకృష్ణ.