భార్యను పూర్తి నగ్నంగా చూస్తే ఏమవుతుందో తెలుసా..?

మొగుడూ పెళ్ళాలు ఇద్దరూ కూడా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించడం వల్ల వారికి మధ్య ఎలాంటి గొడవలకు చోటుండదని చెప్తుంటారు. మరి అంతటి పవర్ ఉన్న శృంగారాన్ని కరెక్ట్ గా ఎంజాయ్ చెయ్యాలంటే మాత్రం పడక గదిలో ఆడా, మగా ఇద్దరికీ కూడా ఒంటి మీద నూలు పోగు కూడా ఉండకూడదు అని సలహా ఇస్తుంటారు శృంగార నిపుణులు. కానీ శాస్త్రాలు చెప్తున్న ప్రకారం మాత్రం భార్యను ఎప్పుడు కూడా నగ్నంగా భర్త చూడకూడదట!

ఎందుకంటే..భార్యను నగ్నంగా చూడటం వల్ల కొన్ని రోజులకి ఆమె మీద ఇంట్రెస్ట్ పోవడమే కాకుండా, శృంగారం పట్ల కోరిక తగ్గిపోతుందట! రోజూ చూసేదే కదా, ఇక చూడటానికి ఏం మిగిలింది అనే ఆలోచన కూడా వారికి వస్తుందని చెప్తున్నారు. అలాగే భార్య మీద ప్రేమ కూడా తగ్గిపోతుందట. కాబట్టి అర్ధనగ్నంగా సెక్స్ లో పాల్గొనడమే మంచిది అంటున్నారు.

ఇక స్త్రీ తన అందాన్ని అంతా చూపకూడదు. అంత చూపిస్తే ఇంకా చూడటానికి, కోరికలు కలగటానికి ఏమి మిగలదు. భర్త కొన్ని సమయాలలో భార్య కి దూరం గా ఉంటే మంచిది. నెలసరి, ప్రసవ సమయాల్లో దూరంగా ఉండాల‌ని కూడా ధ‌ర్మ‌శాస్త్రం చెపుతోందట. కాబట్టి..మీ దాంపత్య జీవితం చాలా కాలం పాటు సుఖంగా ఉండాలంటే మాత్రం బెడ్ రూమ్ లో మీ భార్య అందాలను పూర్తిగా చూడకూడదు అంటున్నారు!

Leave a Reply

*