అమ్మాయిలు కోరికలను ఎందుకు బయటపెట్టరో తెలుసా..?

శృంగారంలో ఎక్కువగా ఆడవాళ్ళకంటే కూడా మగవాళ్ళే ఎక్కువ ఫాస్ట్ గా ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే..పురుషులకంటే ఎక్కువగా స్త్రీలకే కోరికలు ఎక్కువగా ఉంటాయట. కానీ వాళ్ళు బయటపడరు అంతే. కాకపోతే..కొందరు ఆడవాళ్ళు సెక్స్ లో తృప్తి చెందడం లేదని తాజాగా జరిగిన ఒక సర్వేలో తేలింది. దానికి కారణం ఏంటంటే..శృంగారానికి ముందు ఫోర్ ప్లే కంపల్సరీ! అది చెయ్యడం వల్ల చాలా మంది ఆడవాళ్ళు సుఖాన్ని పొందుతారు. లేకపోతే వాళ్లకి అసంతృప్తే అంటున్నారు.

మహిళలు తాము కోరుకున్నట్టుగా సెక్స్ ను ఎంజాయ్ చేస్తున్నారా? లేదా? అనే దానిపై జరిపిన ఒక సర్వ్ లో, చాలా వరకు తృప్తి చెందని వల్లే ఎక్కువ మంది ఉన్నారట. అలాగే వారంలో కనీసం 3 సార్లైనా సెక్స్ లో పాల్గొనాలంట. లేకపోతే ఆడవాళ్ళకు సుఖం ఉండదట. కానీ తమకు కోరిక కలిగినప్పుడు మగవాళ్ళను అడగటానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారట. తద్వారా ఆ కోరికను తమలో ఉంచేసుకుంటున్నారట.
ఇక మగవాళ్ళు మాత్రం తమకు కావాల్సిన సమయంలో మొహమాటం లేకుండా ఆడవాళ్ళ దగ్గరకి వచ్చి తమ కోరికను తీర్చుకుంటున్నట్టు తేలింది.

Leave a Reply

*