ఏంటీ..దానివల్ల ఆడవాళ్ళకు అన్ని లాభాలా..?

మాములుగా శృంగారంలో పాల్గొంటే పురుషుల నుంచి వచ్చే వీర్యం వల్ల కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే. దాని వల్ల ఆడవాళ్ళకి చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్తున్నారు పరిశోధకులు. మీరు ఆర్చర్యపోయినా ఇది నిజం. ఇంతకీ వీర్యం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వీర్యంలో సాధారణంగా కాల్షియం, క్లోరిన్‌, ఫ్రక్టోస్‌, మెగ్నిషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, బి12, జింక్, ఎంజైమ్స్ ఉంటాయి. అయితే వీటితోపాటు వీర్యంలో ఉండే పలు యాంటీ డిప్రెస్సెంట్స్ స్త్రీల శరీరంలోకి ప్రవేశించి దాంతో వారిని మానసిక ఉల్లాసం పెంచటానికి ఎంతగానో ఉపయోగపడుతాయట!

 దాని వల్ల వారు సంతోషంగా ఉంటారట. అమెరికాలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ పరిశోధక బృందం ఇటీవల రెండు వర్గాలకు చెందిన మహిళలను పరిశోధించింది. అందులో ఒక వర్గం వారు కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటే, ఇంకొందరు కండోమ్ తోనే సెక్స్‌లో పాల్గొనేవారు. అలా ఆ ఇరు వర్గాలకు చెందిన మహిళలను సైంటిస్టులు పలు ప్రశ్నలు అడిగారు. అనంతరం వారి సెక్స్ అలవాట్లు అన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. దీనికి తోడు వారికి ఉన్న డిప్రెషన్‌, ఆందోళన, సంతోషం లాంటి స్థాయిలను కూడా పరిశీలించారు.

కండోమ్ లేకుండా నేరుగా సెక్స్‌లో పాల్గొంటున్న మహిళలు చాలా సంతోషంగా ఉంటున్నారని తెలిసింది! ఇక కండోమ్ వాడుతూ సెక్స్‌లో పాల్గొంటున్న మహిళలు డిప్రెషన్‌, ఆందోళన వంటి మానసిక వ్యాధులతో బాధపడుతున్నారని తెలిసింది. కాబట్టి ఆలూ మగలు తమ దాంపత్య జీవితంతో పాటు, ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా కండోమ్ లేకుండా పాల్గొనండి అంటున్నారు! అలా అని ఎవరితో పడితే వారితో కండోమ్ లేకుండా సెక్స్ చేస్తే మాత్రం ఎయిడ్స్ వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది! కాబట్టి మీ భాగస్వామితో మాత్రమే కండోమ్ లేకుండా సెక్స్ చెయ్యాలన్నమాట.

 

Leave a Reply

*