శ్రీముఖికి వార్నింగ్ ఇచ్చిన రవి..లిప్ లాక్ తో కూల్ చేసిన శ్రీముఖి..!

అప్పట్లో రవి-లాస్య జంటకు బుల్లి తెర మీద మంచి క్రేజ్ ఉండేది. ఆ తరువాత మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ, కాస్త డిస్టెన్స్ మైంటైన్ చేశారు. ఇంతలో పటాస్ ప్రోగ్రాం పుణ్యమా అని రవికి జంటగా శ్రీముఖి వచ్చి చేరింది. ఆ షోలో వాళ్ళిద్దరి అల్లరి గురించి మీకు తెలియంది కాదు. ఒరేయ్..ఒసేయ్..అంటూ గోల గోల చేస్తుంటారు. ఇంత క్లోజ్ గా ఉండే వాలిద్దరి మధ్య తాజాగా గొడవ జరిగినట్టు తెలిసింది. అందులో భాగంగా రవి ఆమెకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడట!

దీంతో ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఎలాగైనా రవిని కూల్ చెయ్యడానికి అందరి ముందే లిప్ లాక్ ఇచ్చి అతన్ని కూల్ చేసిందట ఈ హాట్ యాంకర్. మొత్తానికి కేవలం అల్లరి వరకే సరిపెట్టుకోకుండా వీళ్ళ వ్యవహారం పబ్లిక్ గానే లిప్ లాక్ వరకు వచ్చిందంటే..ఇక ముందు ఇంకేం జరుగుతాయో అని ఆలోచనలో పడ్డారు పటాస్ ప్రేక్షకులు. మరి కొందరు మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది, లేకపోతే ఇంతలా ఎలా రేచిపోతారు? అని కూడా మాట్లాడుకుంటున్నారు. నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Leave a Reply

*