ఈ కాలేజీ అమ్మాయి చదువు కోసం చివరకి ఆ పని చేసి..

చదువు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు డబ్బు లేకపోతే ఎంత కష్టమైన పని చేసైనా చదువును కొనసాగిస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాలేజీ అమ్మాయి మాత్రం చదువుకోవడానికి డబ్బు అవసరంపడటంతో ఏం పని చేసిందో తెలిస్తే షాకవుతారు! 24ఏళ్ళ ఒక యువతికి చదువు మీద ఇష్టంతో చివరకి కాల్ గాళ్ గా మారింది. ఆమె మన దేశానికి చెందిన అమ్మాయి కాదులెండి. లండన్ కు చెందిన ఈ అమ్మాయి డబ్బు కోసం ఒక వెబ్ సైట్ లో నిర్వహిస్తున్న కాల్ గాళ్ ఇంటర్వ్యూకి హాజరైంది.

కానీ అక్కడ నిర్వాహులు ఆమెను వయసు ఎక్కువగా ఉన్న వారితోనే ఎక్కువగా సెక్స్ చెయ్యడానికి పంపిస్తారట.అక్కడ ఒకరితో వారం రోజుల పాటు గడిపితే తనుకు 700 డాలర్ల వరకు ఇస్తారని ఆమె తెలిపింది. అయితే అందరూ ఒకే ‘రేటు’ ఇస్తారని గ్యారెంటీ లేదు. కొందరు ‘పని’ అయ్యాక హ్యాండ్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక అక్కడ ఒక్కొకరికి ఒక్కో టేస్ట్ ఉంటుందని, వాళ్ళకు తగిన విధంగా సెక్స్ సేవలను అందిస్తానని చెప్పుకొచ్చింది.

కొందరు మాత్రం వాళ్లకు నచ్చిన విధంగా డ్రెస్ వేసుకోవాలని బాగా వేదిస్తారట. అలాంటి సమయంలో కొంత ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది. ఒక నైట్ కు వాళ్లకు ఇష్టమొచ్చినట్టు చేసినా, తనకు ఇవ్వాల్సిన మొత్తం కంటే చాలా తక్కువ ఇస్తున్నారని ఆ యువతి చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన కొందరు మాత్రం చదువుకోవడానికి చేసే పనులు చాలా ఉన్నాయని, ఇలాంటి పనినే ఎంచుకోవాల్సిన అవసరంలేదని వారిస్తున్నారు.

Leave a Reply

*