Ram Pothineni

ఉగాది రోజు​ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కొత్త చిత్రం ప్రారంభం

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో  స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమాస్  బ్యాన‌ర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు.  గ‌తేడాది రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన నేను శైల‌జ ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంది. నేను శైల‌జ చిత్రంలో హీరో రామ్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసిన ద‌ర్శ‌కుడు […]

ఏప్రిల్ 7న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న `ర‌క్ష‌క‌భ‌టుడు`

‘రక్ష’ ఓ సస్పెన్స్‌ హర్రర్‌… ‘జక్కన్న’ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌… కేవలం రెండు చిత్రాలతోనే దర్శకుడుగా తన సత్తాని ప్రూవ్‌ చేసుకుని ఆల్‌ కైండ్‌ ఆఫ్‌ మూవీస్‌ చేయగల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వంశీకృష్ణ ఆకెళ్ల ప్రస్తుతం ‘రక్షకభటుడు’ వంటి డిఫరెంట్‌ టైటిల్‌తో ఫాంటసీ ధ్రిల్లర్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో సుఖీభవ మూవీస్‌ పతాకంపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎ. గురురాజ్‌ […]

Allu Arjun

రైల్వేస్టేషన్ లో అల్లు అర్జున్ గొడవ 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్. దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే నెలలో రాబోతుంది. డీజే ఫస్ట్ లుక్ టీజర్ ఆ మధ్యే రిలీజైంది. టీజర్ విడుదలయ్యాక, రెస్పాన్స బాగానే వచ్చినా…డిజ్ లైక్స్ కారణంగా, ఈ […]

Megastar Chiranjeevi

చిరంజీవి మళ్లీ డబుల్ డోన్

దాదాపు పదేళ్ళ గ్యాప్ తో ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు మెగాస్టార్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రంతో వంద కోట్ల షేర్ సాధించి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ జోష్ లో ఉన్న మెగాస్టార్ ఇప్పుడు తన కొత్త సినిమా పనుల్లో ఉన్నాడు. చిరంజీవి 151వ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. చిరంజీవి 151వ సినిమాని ఉయ్యాలవాడ  నరసింహారెడ్డి జీవిత కథతో […]

Babu Baga Busy amazing response బాబు బాగా బిజి telugu70mm.com

అవ‌స‌రాల శ్రీను, అభిషెక్ పిక్చ‌ర్స్ “బాబు బాగా బిజి” ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న‌

దాదాపు 90కి పైగా చిత్రాల్ని పంపిణీచేసి మెట్ట‌మెద‌టిసారిగా ప్రోడ‌క్ష‌న్ ని ప్రారంభించిన‌ శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మాత‌గా, సెన్సిటివ్ పాయింట్స్ చిత్రాల‌తో దర్శకుడిగా,  నటుడుగా పేరుతెచ్చుకున్న‌ద‌ర్శ‌క న‌టుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా మంచి క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌తో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ. బాలీవుడ్ హిట్ చిత్రం హంటర్ కి తెలుగు రీమేక్ ఈ చిత్రం నిర్మించ‌బ‌డింది. హిందీ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థ తెలుగు చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. […]

Katamarayudu Review

కాటమరాయుడు మూవీ రివ్యూ

రివ్యూ        : కాటమరాయుడు తారాగణం        : పవన్ కళ్యాణ్, శ్రుతి హాసన్, అలీ, రావురమేష్, అజయ్, శివబాలాజీ, నాజర్, చైతన్యకృష్ణ, కమల్ కామరాజ్, ప్రదీప్ రావత్ తదితరులు ఎడిటింగ్        : గౌతమ్ రాజు సినిమాటోగ్రఫీ    : ప్రసాద్ మూరెళ్ల సంగీతం        : అనూప్ రూబెన్స్ నిర్మాత        : శరత్ మరార్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం    : కిశోర్ కుమార్ పార్థసాని రిలీజ్ డేట్        : 24.03.17 జానర్        […]

ధనుష్ కు షాక్ ఇచ్చిన భార్య

సినిమా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్  కాంపీటీషన్ పర్సనల్ రైవల్రీగానూ మారుతుంది. కోలీవుడ్ లో ఇలాంటి వైరమే ధనుష్ కు శింబు కు మధ్య ఉంది. వృత్తిపరమైన పోటీతో పాటు.. ఈ ఇద్దరికీ పెద్దగా పడదనే విషయమూ చాలామందికి తెలుసు. అయితే ఇప్పుడీ విషయంలో ధనుష్ భార్య ఐశ్వర్య ప్రవర్తన ధనుష్ కు పుండుమీద కారం చల్లినట్టుగా ఉందంటోంది కోలీవుడ్. ఆమె చేయాలనుకుంటోన్న ఓ ప్రాజెక్ట్ తో ధనుష్ చాలాకోపంగా ఉన్నాడని టాక్. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఐశ్వర్య రీసెంట్ గా నిర్మాతగానూ […]

Babu Baga Busy Movie Trailer Launch

బాబు బాగా హాటు..

అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందిన బాబు బాగాబిజీ.. ట్రైలర్ విడుదలైంది. బాలీవుడ్ మూవీ హంటర్ కు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పటికే టాకీ మొత్తం పూర్తి చేసుకున్న బాబుబాగా బిజీ ట్రైలర్ విడుదల చేశారు. బాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోకుండా ట్రైలర్ ను వదిలారు. అంటే సినిమాలో కూడా అడల్ట్ కంటెంట్ కు ఏడోకా ఉండదన్న విషయం అర్థమౌతోంది. మిస్తీ చక్రవర్తి, తేజస్విని, సుప్రియ, శ్రీ ముఖి లేడీ క్యారెక్టర్స్ చేస్తోన్న ఈ […]

Nitya-Menon

నిత్యమీనన్ కొత్తయాపారం మొదలేస్తుందట

నిత్యమీనన్ .. అలా మొదలైందితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మళయాలకుట్టి.. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా ఏమాత్రం ఎక్స్ పోజింగ్ కు ఒప్పుకోకుండా.. సౌందర్యను తలపించిందీ షార్ట్ బ్యూటీ. ఏ భాషలో సినిమా చేసినా తన డబ్బింగ్ తనే చెప్పుకుంటూ అవసరమైతే పాటలు కూడా పాడేస్తూ ఆకట్టుకున్న నిత్య మీనన్ కెరీర్ ఈ మధ్య సడెన్ గా డల్ అయింది. అయిందో లేక తనే చేసుకుందో తెలియదు కానీ.. ఇప్పుడైతే నిత్యకు పెద్దగా ఆఫర్స్ లేవు. తెలుగులోనే […]