Megastar Chiranjeevi

చిరంజీవి మళ్లీ డబుల్ డోన్

దాదాపు పదేళ్ళ గ్యాప్ తో ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు మెగాస్టార్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రంతో వంద కోట్ల షేర్ సాధించి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ జోష్ లో ఉన్న మెగాస్టార్ ఇప్పుడు తన కొత్త సినిమా పనుల్లో ఉన్నాడు. చిరంజీవి 151వ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. చిరంజీవి 151వ సినిమాని ఉయ్యాలవాడ  నరసింహారెడ్డి జీవిత కథతో […]

ధనుష్ కు షాక్ ఇచ్చిన భార్య

సినిమా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్  కాంపీటీషన్ పర్సనల్ రైవల్రీగానూ మారుతుంది. కోలీవుడ్ లో ఇలాంటి వైరమే ధనుష్ కు శింబు కు మధ్య ఉంది. వృత్తిపరమైన పోటీతో పాటు.. ఈ ఇద్దరికీ పెద్దగా పడదనే విషయమూ చాలామందికి తెలుసు. అయితే ఇప్పుడీ విషయంలో ధనుష్ భార్య ఐశ్వర్య ప్రవర్తన ధనుష్ కు పుండుమీద కారం చల్లినట్టుగా ఉందంటోంది కోలీవుడ్. ఆమె చేయాలనుకుంటోన్న ఓ ప్రాజెక్ట్ తో ధనుష్ చాలాకోపంగా ఉన్నాడని టాక్. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఐశ్వర్య రీసెంట్ గా నిర్మాతగానూ […]

Nitya-Menon

నిత్యమీనన్ కొత్తయాపారం మొదలేస్తుందట

నిత్యమీనన్ .. అలా మొదలైందితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మళయాలకుట్టి.. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా ఏమాత్రం ఎక్స్ పోజింగ్ కు ఒప్పుకోకుండా.. సౌందర్యను తలపించిందీ షార్ట్ బ్యూటీ. ఏ భాషలో సినిమా చేసినా తన డబ్బింగ్ తనే చెప్పుకుంటూ అవసరమైతే పాటలు కూడా పాడేస్తూ ఆకట్టుకున్న నిత్య మీనన్ కెరీర్ ఈ మధ్య సడెన్ గా డల్ అయింది. అయిందో లేక తనే చేసుకుందో తెలియదు కానీ.. ఇప్పుడైతే నిత్యకు పెద్దగా ఆఫర్స్ లేవు. తెలుగులోనే […]

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ సినిమాకు భారీ టేబుల్ ప్రాఫిట్

కాటమరాయుడు టేబుల్ ప్రాఫిట్ కొట్టేశాడు. రిలీజ్ కు ముందే రికార్డ్ స్థాయిలో లాభాలు సంపాదించాడు. ఈ మధ్య కాలంలో రిలీజ్ కు ముందే ఈ స్థాయిలో లాభాలు సంపాదించిందిన స్టార్ గా పవన్ మరో ట్రెండ్ సెట్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ప్యాక్డ్ స్టార్ కు ఇదేమంత పెద్ద ఇష్యూ కాదు.. కానీ ఆయన చేసిన సినిమాతో కంపేర్ చేసి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా పెద్ద మేటరే. కాటమరాయుడు తమిళ వీరమ్ కు […]

క్రిష్ డైరెక్షన్ లో కంగనా రనౌత్

క్రిష్ డైరెక్షన్ లో కంగనా రనౌత్.. ?

గౌతమీపుత్ర శాతకర్ణి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినా.. తెలుగులో క్రిష్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ సినిమాకు ముందు చాలామంది కర్చీఫ్ లు వేద్దామని చూశారు. కానీ తర్వాత ఏమైందో ఎవరూ నోరు మెదపట్లేదు. దీంతో దీన్నో అవమానంగా ఫీలయిన క్రిష్ మరోసారి బాలీవుడ్(గతంలో స్టాలిన్ ను రీమేక్ చేశాడు కదా) కు వెళుతున్నాడు. అయితే ఈ సారి కూడా హిస్టారికల్ సబ్జెక్ట్ తోనే అక్కడికి వెళుతున్నాడు. ఈ మధ్య తన పోస్టర్ తోనే […]

‘రాధ’ లేని లోటు తీరుస్తోన్న పూరీ జగన్నాథ్..

హీరోలను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే పూరీ జగన్నాథ్, ఈ సారి రోగ్ మూవీతో ఓ కొత్త హీరోని పరిచయం చేస్తున్నాడు. తెలుగు, కన్నడలో రూపొందిన ఈ చిత్రంతో ఇషాన్ హీరోగా నటించాడు. ఇక హీరోయిన్లుగా ఏంజెలా, మన్నారా చోప్రా నటించారు. ఈ మూవీ ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. రోగ్ మూవీ మరో ఇడియట్ లాంటి సినిమా అంటున్నాడు పూరీ. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తే… పూరీ […]

NityaMenon

నిత్య మీనన్ పెళ్లి చేసుకుంటోందా..?

మళయాల కుట్టి నిత్యమీనన్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఆ మధ్య సావిత్రి పాత్రలో కనిపిస్తుందనే వార్తలు వచ్చినా కన్ఫార్మ్ కాలేదు.. పైగా ఆ క్యారెక్టర్ ఇప్పుడు కీర్తి సురేష్ చేస్తోంది. దీంతో అసలు నిత్యకు ఏమైందా అని ఆరా తీసేవాళ్లు పెరిగారు. ఈ పెరిగిన వారి నుంచి మెజార్టీగా వినిపిస్తోన్న వార్తేంటంటే.. నిత్య పెళ్లికి సిద్ధమవుతోందట.. ఏంటీ షాక్ అవుతున్నారా.. అఫ్ కోర్స్ .. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ఇలా పెళ్లి చేసుకున్న […]

బన్నీని బుట్టలో వేసిన లగడపాటి..?

తమిళంలో లింగుసామి ఒకప్పుడు స్టార్ డైరెక్టరే.. కానీ ఈ మధ్య వరుస ఫ్లాప్ లతో అక్కడెవరూ ఆయన్ని నమ్మడం లేదు. మరి ఏం చేశాడో కానీ.. అల్లు అర్జున్ ను ఒప్పించాడు. రెండు భాషల్లో కలిసొస్తుంది కాబట్టి బన్నీ కూడా అందుకు తగ్గ స్క్రిప్ట్ చెప్పాడని ఒకే చెప్పాడు. ఇక లింగుసామి సినిమాలు తమిళంలో ఎక్కువగా నిర్మించేది స్టూడియో గ్రీన్ అనే ప్రొడక్షన్ హౌస్. కానీ ఈ డైరెక్టర్ వల్ల ఇప్పటికే కొన్ని సినిమాలతో లాస్ అయి […]

కాటమరాయుడును కెలికింది ‘అతనేనా’..?

కొన్ని డైలాగులు సినిమా కోసమే వేశారా అనిపిస్తాయి.. ఎందుకంటే అవి కాంటెంపరరీ ఇష్యూస్ ను టచ్ చేస్తూ పర్సనల్ గానూ చెప్పాడు అనే ఫీలింగ్ నిస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ట్రైలర్ లోని నన్ను కెలక్కండిరా అనే డైలాగ్ కూడా ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టుగా.. ఇంకెవరినో టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తున్నాయనేది అంతా చెప్పుకుంటున్న మేటర్. మరి ఆ ‘‘ఎవరో’’ అనేది కూడా అందిరికీ తెలిసిన రహస్యం.. మరి ఇందుకు రివెంజ్ తీర్చుకుంటున్నారా అన్నట్టుగానే కాటమరాయుడు ట్రైలర్ […]