director-krishna-vamsi-upcoming-project-megastar-151th-film

మెగా కాంపౌండ్ కు మెల్లమెల్లగా దగ్గరవుతున్నాడు.

నిజానికి కృష్ణవంశీ (Director Krishna Vamsi) కి మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టే లక్షణాలన్నీ ఉన్నాయి. టాలెంట్ పరంగా చూసుకున్నా, బ్యాక్ గ్రౌండ్ పరంగా ఆలోచించినా మెగా కాంపౌండ్ లో అందరికంటే ముందే అడుగుపెట్టాల్సిన వ్యక్తి కృష్ణవంశీ. కాకపోతే స్వతహాగా రామ్ గోపాల్ వర్మ శిష్యులంతా కాస్త తేడాగా ఉంటారు కాబట్టి కృష్ణవంశీ కూడా దానికి మినహాయింపు కాదు. ఆ టెంపర్ కారణంగానే చాన్నాళ్లు కాంపౌండ్ కు దూరమయ్యాడు. ఎట్టకేలకు చిరంజీవితో గోవిందుడు అందరివాడేలే సినిమా తీసి […]

ఇర్ఫాన్ ఖాన్, రజినీ ఇద్దరి పోస్టర్లు ఆ మూవీకి కాపీనే!

బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్….తన మూవీ మదారి పోస్టర్ ను కాపీ కొట్టి….కబాలీ పోస్టర్ చేసుకున్నారని, తమది చిన్న సినిమా అయినా దొంగిలించారు. అయినా రజినీ ఫ్యాన్స్ మరోలా అనుకోకుండా కబాలీతో పాటు నా సినిమాను కూడా ఆదరించాలని అన్నారు. కానీ దీనిని కూడా పబ్లిసిటీ కి వాడుకున్నాడు ఇర్ఫాన్ ఖాన్. అయితే ఆయన సినిమా పోస్టరే టర్కీ మూవీ యబాన్సీ నుండి కాపీ కొట్టారు. ఆ పోస్టర్ పడుకుని ఉన్నట్లుగా ఉంటే మార్చి వీళ్లు ఇటు […]

పవన్ కళ్యాణ్ .. ముందు నిజం తెలుసుకో..

ఓ డిస్ట్రిబ్యూటర్ సినిమాను కొనాలంటే ఆ హీరోకున్న అభిమాన బలమే అసలైన సరుకు. ఆ సరుకును.. అతనికుండే క్రేజ్ ను చూసే అతను పెట్టే రేట్ లో మార్పులుంటాయి. అలా చూస్తే తెలుగులో పవన్ కళ్యాణ్ కు మించిన బ్రాండ్ నేమ్.. మార్కెట్ ఏముంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే చాలు.. బయ్యర్లు కూడా ఎగబడతారు. అదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది. పవన్ కళ్యాణ్ చాలాకాలం తర్వాత సొంతంగా స్క్రిప్ట్ రాసుకోవడమే కాదు.. స్క్రీన్ […]

బాహుబలి-2 తర్వాత థ్రిల్లర్ మూవీలో ప్రభాస్ కన్ఫర్మ్..? 

బాహుబలితో వాల్డ్ వైడ్ గా ఫేమ్ అయిన ప్రభాస్ ఇప్పుడు ఏం చేసినా సంచలనమే అవుతోంది. ప్రస్తుతం బాహుబలి-2 క్లైమాక్స్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమా కోసం మూడేళ్లకు పైగా వేరే సినిమా చేయకుండా వెయిట్ చేస్తున్నాడు. నిజానికి ఈ యేడాదే బాహుబలి-2 కూడా రిలీజ్ అవుతుందనుకున్నారు చాలామంది. దీంతో వచ్చే యేడాది డార్లింగ్ నుంచి మరో సినిమా వచ్చేస్తుందనే నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ కు జక్కన్న ఝలక్ ఇచ్చాడు. బాహుబలి-2 వచ్చే […]

పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ వస్తే డైరెక్టర్లకు ఆ విషయంలో మాత్రం ఫుల్ ఖుష్!

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ కు డైరెక్షన్ చేయడం ఎవ్వరికైనా లైఫ్ టైమ్ డ్రీమ్. కోరుకున్నవాళ్లకు రాదు. ఊహించని వాళ్లకు వస్తుంది. ఇక సినిమా హిట్ అయ్యాక చెడ్డ పేరు వస్తే. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే పవన్ ఏ విషయంలో ఇబ్బంది పెట్టినా డబ్బుల విషయంలో మాత్రం ఖుష్ చేస్తాడు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సర్దార్ గబ్బర్ సింగ్ తో అపఖ్యాతి మూటగట్టుకున్న బాబి. అతను సినిమా డైరెక్షన్ చేయలేదు. కానీ పైపైన చేసిన […]

కాపులపై ఆర్కే కొత్తపలుకు విషం

ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ రాశాడంటే..అది టీడీపీ అజెండా అయివుంటుందనుకోవాలన్నంతగా ఆంధ్రజ్యోతి పత్రికలో రాతలుమారిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. అయితే తనను ఈ స్థితికితీసుకొచ్చిన చంద్రబాబుకు ఉడతాసాయంగా ఆర్కే తన కొత్త పలుకు కాలమ్ నుయథేచ్చగా వాడుకుంటున్నాడని యిటీవల సంఘటనలు రుజువు చేస్తున్నాయి.చంద్రబాబు మదిలో ఏముందో ఆయనకు కూడా తెలియదని చెబుతుంటారు బాబునుసన్నిహితంగా ఎరిగినవారు. అయితే చంద్రబాబు మదిలో ఓ ఆలోచన మెరిస్తే,అది ఆంధ్రజ్యోతిలో కథనమై, కాలమై కదం తొక్కుతోందని నెటిజన్లువిశ్లేషిస్తున్నారు. ముద్రగడ నాయకత్వంలో సాగుతున్న కాపుల వుద్యమంవెనుక వైసీపీ వుందనే […]

వలస ఎమ్మెల్యేలు మంత్రులయ్యేదెప్పుడో?

తెలుగుదేశంలోకి వెల్లువలా సాగిన వలసలకు తాత్కాలిక అడ్డుకట్ట పడింది.అయితే మంత్రి పదవి ఆశలతో తెలుగుదేశం పార్టీలో చేరిన వై యస్సార్కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకుంటారాఅని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మైనారిటీల కోటాలో ఒకరికి,కర్నూలు కోటాలో మరొకరికి, కాపుల కోటాలో మరొకరికి మంత్రి పదవియిస్తామనే హామీ యిచ్చి వీరికి పసుపు కండువా కప్పేశారు. అయితే నెలలుగడుస్తున్నా మంత్రి పదవి ఊసే లేకపోవడంతో జంపింగ్ ఎమ్మెల్యేలుతీవ్రమైన టెన్షలో వున్నారట. టీడీపీలో చేరక ముందు వరకూ […]