tdp-mlas-fires-on-roja

టీడీపీలో ఇద్దరు రోజాలు!

వైసీపీలో ఒక్కతే రోజా. ఆమె తన భాషతో టీడీపీని కంగాళీ కంగాళీ చేసి….కంపు చేస్తోంది. కానీ ఆమెకు ధీటుగా ఇప్పుడు టీడీపీలో కూడా ఇద్దరు రోజాలు తయారయ్యారనే వ్యాఖ్యలు బయట వినిపిస్తున్నాయి. అందులో మొదటి రోజా బుడ్డా వెంకన్న కాగా, మరొకరు…ఆనం వివేకానంద రెడ్డి. ఆమె ఒకటంటే చాలు…వీళ్లు మూడంటారు. బూతుకు బూతు. పంచ్ కు పంచ్. ఒకప్పుడు ఇదే రోజాను ఆనం ఏకి పారేశాడు. ఐరన్ లెగ్ దగ్గర్నుండి ఎన్ని అనాలో అన్నీ అనేశాడు. ఇప్పుడు […]

TDP MLC Buddha Venkanna Sensational Comments on MLA Roja and YS Jagan

శనికి చీర కడితే రోజాలా ఉంటుందట

శనికి చీర కట్టి జాకెట్టు వేస్తే..అచ్చం రోజాలాగే వుంటుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కొత్త పల్లవి అందుకున్నారు. కరువుకు ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబులా వుంటాయని రోజా చేసిన వ్యాఖ్యలను వెంకన్న ఖండించారు.  రోజాది ఐరన్ లెగ్ అని అందరికీ తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై రోజాతో అబద్ధపు, అసత్యపు మాటలతో దాడి చేస్తున్నారని విమర్శించారు. అసలు రోజా తన గురించి ఏమనుకుంటుందని ప్రశ్నించారు.రోజా ఏం మాట్లాడిన గట్టిగా మాట్లాడకుండా ఉండటానికి గల కారణం ఆమె […]

naeem-connections-with-reddy-leaders

నయీంతో రెడ్డి నేతలకు రెడ్ మార్క్

నయీం కేసు కదిపితే చాలు..రెడ్డి సామాజికవర్గ నేతలు హడలిపోతున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు ఆరోపించిన..రెడ్డి సామాజికవర్గ నేతలు తప్పనిసరిగా వుండటం యిప్పుడు కలవరం కలిగిస్తోంది. కరడుగట్టిన క్రిమినల్, గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ కు కారకుల నుంచి..నయీంను పెంచి పోషించిన వారంతా..రెడ్డి సామాజికవర్గ ప్రముఖులేనని వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు హయాంలో వేసిన గంజాయి మొక్కలాంటి నయీంను అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి అండదండలు కల్పించారని ఆరోపణలున్నాయి. ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ […]

chandrababu pattu seema project

బాబుకు పట్టిసీమ కష్టాలు

బాబు పట్టుపట్టి కట్టిన పట్టిసీమ అన్ని కష్టాలకు మూలాధారమైంది. కమీషన్ల కోసమే పట్టిసీమ కట్టారని, వందల కోట్లు దండుకున్నారని పట్టిసీమతో తొలి అస్ర్తం సంధించారు వైసీపీ అధినేత జగన్. ఇదే విషయాన్ని జగన్ పార్టీ సానుభూతిపరుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ధ్రువీకరించారు. పట్టిసీమలో అవినీతిని తాను నిరూపిస్తానని తరచూ మీడియా ముందుకు వస్తుంటారు ఉండవల్లి. మరోవైపు పట్టిసీమ పోలవరంలో భాగమా కాదా అని ఏపీ బీజేపీ నేతలు బాబును నిలదీస్తున్నారు. పోలవరంలో భాగమే అంటే ఒక […]

YS Jagan Interested to Combine with Pawan Kalyan

పవన్ తో పొత్తుకు జగన్ తహతహ !

పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. తిరుపతి సభలోనూ తన పార్టీ యితర పార్టీలతో ఎలా వుండబోతోందన్నది స్పష్టం చేశారు. దీంతో ఏపీలో కొత్త పొత్తులు పొడిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి ఊతమిచ్చేలా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయి.  కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో మినహా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని  వైసీపీ నేత కన్నబాబు ప్రకటించారు.YS Jagan Interested to Combine […]

MP kavitha

జాగృతి కవిత వస్తోందా? జర జాగ్రత్త

యిప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ విన్నా యిదే టాపిక్. హై ఫై సర్కిల్లో కవిత మేటర్ చక్కర్లు కొడుతోంది. గతంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరైన కవిత.. లక్షల రూపాయల నగలు తీసుకెళ్లిందని, తీరా డబ్బులు అడిగితే.. బెదిరించిందని రూఢి కాని రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఇది నిజమో కాదో తెలియదు కానీ..ముఖ్యమంత్రి కుమార్తె హోదాలో ఏ కార్యక్రమం జరిగినా నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవితను గెస్ట్ గా పిలవడం తప్పనిసరవుతోందని బిజినెస్ […]

Chadrababu Is The Richest CM

శ్రీకాకుళంలో బాబుకు కోటిన్నర వచ్చింది

అతి నిరుపేద ముఖ్యమంత్రిని తానేనని చంద్రబాబు ప్రకటించుకున్నారు. అయితే ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబేనని తేలింది. ఈ సంస్థ లెక్కలు కరెక్టేనని ఓ సంఘటన రుజువు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పేరున్న వున్న భూమి అమ్మితే కోటి 61 లక్షలు వచ్చాయి.Chadrababu Is The Richest CM ఎక్కడో మారుమూల శ్రీకాకుళం జిల్లా శివారులో స్థలం అమ్మితేనే యింత వస్తే..తెలుగు రాష్ర్టాల్లో, దేశం ఇతర ప్రాంతాల్లో వున్న బాబు […]

TJAC plans silent protest against Telangana government on farmer issues

కేసీఆర్ ప్రత్యర్థి కోదండరాం

తెలంగాణలో తెలుగుదేశం ఒకే ఒక్కడితో నడుస్తోంది. కాంగ్రెస్ వున్నా..ఒకడుగు ముందుకు వేస్తే..సీఎల్పీ నేత జానారెడ్డి వంద అడుగులు వెనక్కు లాగేస్తున్నారు. వైసీపీ ఎప్పుడో జెండా పీకేసింది. కమ్యూనిస్టులు కానరాక చాన్నళ్లయ్యింది. యిప్పుడు  తెలంగాణలో కేసీఆర్ ఎదిరించే, ప్రశ్నించే ప్రతిపక్షం ఏదన్నా వుందంటే..అది జేఏసీ చైర్మన్ కోదండరాం ఒక్కరే. ప్రజల సమస్యలపైనా, నెరవేరని హామీలపైనా, ఉద్యమిస్తున్న ప్రజల పక్షాన కోదండరాం అతడే ఒక సైన్యంలా పోరాడుతున్నాడు. ఒకానొక దశలో కోదండరాంపైనా..విపక్షాల మాదిరిగానే ఎదురుదాడి మంత్రం ప్రయోగించినా..అది బూమరాంగ్ కావడంతో […]

Minister sujana chowdary took advantage of Chadrababu Goa Tour

గోవాలో బాబు..ఏపీలో సుజనా చక్రం

ఆగస్ట్ సంక్షోభాన్ని అష్టకష్టాలతో అధిగమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు..తాత్కాలిక విడిది కోసం గోవా వెళ్లారు. అధినేత గోవా టూర్ కు వెళ్లొచ్చేసరికి ఏపీలో తెలుగుదేశం పార్టీని ఒక్కసారిగా తన చేతుల్లోకి తీసుకున్నారు కేంద్రమంత్రి సుజనా చౌదరి. సుధీర్ఘకాలంపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యదర్శిగా పనిచేసిన టీడీ జనార్దన్ సహకారంతో పార్టీపై తన పట్టును సుజనా చౌదరి నిరూపించుకున్నారని టాక్ వినిపిస్తోంది. టీడీపీ అధినేత తనను ఎంటర్టైన్ చేస్తుండటాన్ని అలుసుగా తీసుకున్న సుజనా చౌదరి టీడీపీపీ నేతగా కేంద్రంలోనూ, […]

BJP Leaders Demands CM KCR

కేసీఆర్ అడ్డంగా బుక్కై సర్దుకుంటున్నాడు!

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచే సమయంలో తెలంగాణ విమోచనం దినం ఎందుకు జరపరని రోశయ్య సర్కారును కడిగిపారేశాడు కేసీఆర్. అసలు విమోచన దినం ఎందుకు జరపరో చూస్తామని సవాల్ విసిరారు. కానీ తీరా రాష్ట్రం ఏర్పడ్డాక …మాత్రం దాని గురించే మాట్లాడటం లేదు. కానీ బీజేపీ మాత్రం దీనిపై సీరియెస్ గా ఉంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా విమోచన దినం జరపాలని కేసీఆర్ కు సూచించాడు. ఒక పార్టీ కోసమో మార్చొద్దు, ఇది మతాలకు […]