యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్. ఇప్పటికే ప్రభాస్ ‘ఆదిపురుష్’లో లంకేషుడిగా నటించిన సైఫ్.. ‘దేవర’లో భైర పాత్రలో భయంకరంగా భయపెట్టడానికి సిద్ధమవుతున్నాడు.

Read More