మెగాస్టార్‌ చిరంజీవి తన తండ్రి పేరు మీద ఆసుపత్రిని నిర్మించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ చిత్రపురి కాలనీలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తానని, ఆసుపత్రి నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరిస్తానని అన్నారు. తాను చేసే పనులకు పెద్దగా

Read More