అక్కినేని నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ శుక్రవారం ఇండియాలో విడదలవుతోంది. ఇండియా కంటే ఒకరోజు ముందుగానే యూఎస్ లో రిలీజ్
అక్కినేని నాగ చైతన్య(NagaChaitanya) కస్టడీ(Custody) మూవీ మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. తమిళ్ లో మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న వెంకట్ ప్రభు(Venkat Prabhu) డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో కృతిశెట్టి(Kriti Shetty)