Top
Home > లేటెస్ట్ > ఆచార్య కథ కాపీ గోడవపై ....నిర్మాణ సంస్థ వివరణ

ఆచార్య కథ కాపీ గోడవపై ....నిర్మాణ సంస్థ వివరణ

ఆచార్య కథ కాపీ గోడవపై ....నిర్మాణ సంస్థ వివరణ
X

చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఆచార్య. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అయితే ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ కావాలనుకుంటున్న రాజేష్ అనే వ్యక్తి, స్టోరీ నాదేనని చెబుతున్నారు. దీంతో ఈ ఆచార్య కాపీ స్టోరీ కథ హాట్ టాపిక్ గా మారింది.

మరో వైపు ఈ సినిమా కథ, పూర్తిగా కొరటాల శివ రాసుకున్నదే అని, ఆయన కాపీ కొట్టారని వస్తున్న వార్తలు నిజం కాదని, ఆచార్య సినిమా నిర్మాతల్లో ఒకరు మాట్నీ సంస్థ అధినేత వివరణ ఇచ్చారు. మరి దీనిపై భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి...

Updated : 28 Aug 2020 4:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top